NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Kitchen: వంటగదిలో ఈ వస్తువులు పెడితే కీడు తప్పదు..

keep away these things on your kitchen

Kitchen: వంటగది అంటే అన్నపూర్ణాదేవి ఆవాసం. ఇంట్లో పూజ గదిని ఎంత శుభ్రంగా శుచిగా పవిత్రంగా ఉంచుకుంటామో.. వంటింటిని కూడా అలాగే ఉంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు పొరపాటును కూడా వంటగదిలో పెట్టుకోకూడదు. ఇంట్లో వారికి రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహారం తయారయ్యే చోటది.. ఈ వస్తువులు పెట్టకూడదని పెడితే కొన్ని దుష్ప్రమాణాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వంటింట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు.!? ఎటువంటి వస్తువులు పెట్టాలో.!? ఇప్పుడు తెలుసుకుందాం..!

keep away these things on your kitchen
keep away these things on your kitchen

వంట గదిలో చీపురు, మందులు, అద్దం ఈ మూడింటిని ఉంచుకోకూడదు. చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. వంటగది మొదలుకుని చీపురుతో ఇల్లంతా చేస్తారు. ఆ తర్వాత దానిని ఎప్పుడూ కూడా వంటగదిలో ఉంచుకోకూడదు. అలా ఉంచితే అశుభం. వంటగదిలో చీపురు ఉంచితే ఇంట్లో వారికి అనారోగ్యాలు కలుగుతాయట. అన్నపూర్ణా దేవి అలుగుతుందని కూడా వాస్తు చెబుతోంది. ఇంట్లో ధాన్యం నిలువలు కూడా తగ్గిపోతాయి. వంటింట్లో అందరి ఆయురారోగ్యాల కోసం ఆహారం తయారవుతుంది. అక్కడ పొరపాటున కూడా మందులు ఉంచకూడదు. అలా చెయ్యడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా కష్టాలు, అనారోగ్యాలు, ఆర్ధిక ఇబ్బందులు రావచ్చు. అందువలన ఇంట్లో ఎవరు వాడే మందులైనా సరే వంట గదిలో కాకుండా మరెక్కడైనా పెట్టుకోవాలి.

వంట గదిలో అద్దం ఉండకూడదు. కిచెన్ లో అద్దం ఉండడం వల్ల అగ్నికి ప్రతిబింబం ఏర్పడుతుంది. అద్దంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది ఇంటికి చాలా హానికరం. వంటగదిలో అద్దం ఉంటే కష్టాలు ఎన్నటికీ తీరవని వాస్తు చెబుతోంది. ఈ మూడు వస్తువులు వంట గదిలో లేకుండా జాగ్రతలు తీసుకోవాలి. పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం అశుభం. వంటగదిలో పాడైపోయిన వస్తువులు, పనికిరాని పాత్రల వంటి వ్యర్థాలు ఉంచుకోకూడదు. ఇది అన్నపూర్ణ దేవికి చేసే అవమానంగా భావించాల్సి ఉంటుంది. కనుక వంటింట్లో పనికిరాని వస్తువులు ఏమున్నా తీసెయ్యాలి. పొరపాటున ఈ వస్తువులు మీ కిచెన్ లో లేకుండా చూసుకోండి. ఉంటే వెంటనే తీసేస్తే బెటర్.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N