NewsOrbit
జాతీయం న్యూస్

Union Budget 2023: విద్యారంగానికి పెరిగిన కేటాయింపులు

Union Budget 2023:  2023 – 24 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ లో విద్యా, ఉద్యోగ రంగాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపుల పెరిగాయి. 2023 – 24 ఆర్ధిక సంవత్సరానికి గానూ మొత్తం రూ.1,12,898.97 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. ఇందులో రూ.44,094.62 కోట్లు ఉన్నత విద్యకు, పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు కేటాయించింది. గత ఆర్ధిక సంవత్సరం కంటే ఈ ఏడాదికి ఉన్నత విద్యకు రూ.40,828.35 కోట్లు, పాఠశాల విద్యకు రూ.9,752.07 కోట్లు అధికంగా కేటాయింపులు జరిపారు.

Nirmala Sitharaman-Budget
Nirmala Sitharaman-Budget

శాఖల వారీగా కేటాయింపులు ఇలా

  • రక్షణ శాఖ – రూ.5.94 లక్షల కోట్లు
  • రోడ్డు, హైవేలు- రూ.2.70 లక్షల కోట్లు
  • రైల్వే శాఖ రూ.2.41 లక్షల కోట్లు
  • పౌరసరఫరాల శాఖ – రూ.2.06 లక్షల కోట్లు
  • గ్రామీణాభివృద్ధి శాఖ – రూ.1.6 లక్షల కోట్లు
  • వ్యవసాయ శాఖ రూ. 1.25 లక్షల కోట్లు

రూపాయి రాక …

  • 2023 – 24 మొత్తం బడ్జెట్ రూ.45.03 లక్షల కోట్లు
  • మొత్తం ట్యాక్స్ ల రూపేణా వచ్చే ఆదాయం రూ.33.61 లక్షల కోట్లు
  • కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ.10.22 లక్షల కోట్లు
  • ఆదాయ పన్ను రూపేణా వచ్చే ఆదాయం రూ.9.01 లక్షల కోట్లు
  • జీఎస్టీ ద్వారా కేంద్రానికి వచ్చేది రూ.9.57 లక్షల కోట్లు

రూపాయి పోక..

  • ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు
  • వివిధ పథకాల కోసం ప్రణాళిక ద్వారా చేసే వ్యయం రూ.19.44 లక్షల కోట్లు
  • వివిధ రంగాల్లో కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు
  • పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా రూ.5.13 లక్షల కోట్లు
బడ్జెట్ ప్రసంగంలో కీలక పాయింట్స్
  • దేశ ఆర్ధిక వ్యవస్థ పురోగమనంలో ఉంది – నిర్మల
  • దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయి.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్.
  • ప్రస్తుత ఏడాదికి వృద్ది రేటు 7 శాతంగా అంచనా.
  • 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది.
  • మహిళా సాధికారత దిశగా భారత్ కృషి
  • హరిత ఇంథనం కోసం ప్రత్యేక చర్యలు
  • వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం
  • గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత
  • దేశ వ్యాప్తంగా 11.7 కోట్ల టాయిలెట్స్ నిర్మించాం

ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. బాలినేని మాటలు జగన్ మాటలుగానే భావిస్తున్నానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju