NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం నుండి బిగ్ రిలీఫ్

IPS AB Venkateswara Rao controversial comments on sajjala

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం నుండి భారీ ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపి ప్రభుత్వ విజ్ఞప్తిని యూపీఎస్‌సీ తోసి పుచ్చింది. అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. శాఖాపరమైన చర్యల్లో భాగంగా వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసే అవకాశం ఉంటుంది. మరో పక్క ఏపీ ప్రభుత్వ చర్యలను ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేయనున్నట్లు తెలుస్తొంది.

IPS AB Venkateswara Rao controversial comments on sajjala
IPS AB Venkateswara Rao

 

కాగా ఏబీ వెంకటేశ్వరరావు గతంతో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆయన సస్పెన్షన్ పై హైకోర్టు, సుప్రీం కోర్టు వరకూ వెళ్లి పోరాటం చేయగా, సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి విధుల్లోకి చేరారు. అయితే రీ జాయిన్ అయిన రెండు వారాల వ్యవధిలోనే సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మరల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ఏడాది మార్చి 18న తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టు ను ఆశ్రయించగా,  ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది.

 

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju