NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: రాజ్ -కావ్యలను ఒకటి చేయబోతున్న ఇంద్రాదేవి.. రాహుల్ – స్వప్న మ్యాటర్ తెలిసిపోతుందా..

Brahmamudi Serial 29 April 2023 today 83 episode highlights

Brahmamudi: కావ్య భోజనం తర్వాత అందరికి లెమన్ టీ తెస్తుంది.. అయితే అందరూ తీసుకున్నా కూడా రాజ్ మాత్రం తీసుకోడు.. అప్పుడు రుద్రాని అందరి ముందు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు వెళ్లు పైకి వెళ్లి ఇవ్వు అంటుంది.. కావ్య టీ తీసుకొని పైకి వెళ్తుంది.. రాజ్ ఏంటి అంటాడు.. టీ అంటుంది.. ఏం టీ లెమన్ టీ.. నిమ్మరసం పిండవా అంటే హ అంటుంది కావ్య.. అదే నిమ్మరసం పాలల్లో పిండితే ఎమౌతుంది విరిపోతాయి.. మా కుటుంబం మొత్తం పాలు, నీళ్లలాగా కలిసి మెలిసి ఉండేవాళ్లమని మా నాన్నమ్మ చెప్పింది.. కానీ నువ్వు వచ్చాక అంతా మారిపోయింది.. కుటుంబం రెండు ముక్కలైంది.. మా అమ్మ దూరంగా ఉంటుంది.. నీ కోసం మా అమ్మను ఎదురిస్తున్న.. కానీ నువ్వు నా అమ్మ మాటను పక్కన పెట్టేస్తున్నావు అంటాడు. చూడు నిన్ను భరిస్తున్నాను.. నీ తప్పు లేదని నిరూపించుకోవాలి.. నీకు ఇచ్చిన గడువులోగా పూర్తి చెయ్యాలి.. లేకుంటే బయటకు పంపిస్తాను అని రాజ్ కావ్యతో అని బయటకు వెళ్తాడు.. దానికి కావ్య షాక్ అవుతుంది..

Brahmamudi Serial 29 April 2023 today 83 episode highlights
Brahmamudi Serial 29 April 2023 today 83 episode highlights

Brahmamudi: కావ్యను భార్యగా ఒప్పుకొని రాజ్.. రాజ్, కావ్యల తో వ్రతం చేయయించనున్న ఇంద్రాదేవి…

ఇక కనకం ఇంటికి కాలనిలోని ఆడవాళ్లు వస్తారు.. కనకం దాని తొక్క తీయాల్సింది పోయి వెల్లుల్లి తొక్క తీస్తావా.. లేచిపోయిన దాన్ని తీసుకొచ్చి నట్టింట్లో కూర్చోబెట్టి నెయిల్ పాలిష్ వేసుకొనిస్తావా.. ఇలా చేసేవేంటి.. లేచిపోయిన దాన్ని తీసుకొచ్చి.. అని కాలానీలో ఆడవాళ్లు అందరూ వచ్చి అడుగుతారు.. నేను ఏమి లేచిపోలేదు అంటుంది స్వప్న.. పెళ్లి నచ్చక వెళ్లిపోయాను అంటుంది.. నువ్వు ఎలా పోయిన లేచిపోయిందనే అంటారు.. వాడు వాడుకొని మోజు తీరగానే వదిలేసాడని అంటారు.. హే మిమ్మల్ని.. అయినా మా ఇంట్లో విషయాలు మీకెందుకు అని స్వప్న అనగానే కనకం కోపంతో రగిలి పోయారు.. కావ్య పెళ్లి దగ్గరుండి చేసింది మీరే అట్లే దీనికి కూడా చెయ్యండి అంటుంది.. వాళ్ళు కొన్ని సంబంధాలను చెబుతారు.. ఇక లోపలికి వెళ్తుంది కనకం.. అప్పు స్వప్నను వెల్లుల్లి తియ్యమని చెబుతుంది..

Krishna Mukunda Murari: భవానీని ఏడిపించిన కృష్ణ.. హ్యాట్సాఫ్ చెప్పిన మురారి..

Brahmamudi Serial 29 April 2023 today 83 episode highlights
Brahmamudi Serial 29 April 2023 today 83 episode highlights

తర్వాత రోజు కావ్య దేవుడు దగ్గర కూర్చొని ఏడుస్తుంది… అప్పుడే ఇంద్రావతి చూస్తుంది.. తన భర్తతో చెబుతుంది.. అప్పుడే రుద్రాని వచ్చి వాళ్లను ఎలా కలపాలో చెబుతుంది..ఇక అప్పు స్వప్న కు పెళ్లి సంబంధం చూస్తుంది..ఇంట్లోకి వచ్చి హడావిడి చేస్తుంది.. అప్పుడే ఆటో వచ్చి ఆగుతుంది.. పెళ్లి కొడుకు ఇతనే అని తీసుకొస్తాడు.. ఆ సీన్ కామెడీగా ఉంటుంది.. అయితే అతన్ని నేను చేసుకొను ఎండు చేపలు అమ్ముకొనే వాడిని చేసుకోవాలా అంటుంది.

Nuvvu nenu prema: విక్కీ – పద్మావతి రొమాన్స్.. గుడిలో విక్కీని చూసి షాకైనా కృష్ణ..

Brahmamudi Serial 29 April 2023 today 83 episode highlights
Brahmamudi Serial 29 April 2023 today 83 episode highlights

ఆ మాట నేను అనాలి లేచిపోయినదాన్ని చేసుకోవాలా అని అంటాడు.. ఏ మాటో చెప్పండి పిన్ని అంటే మీ బాబాయి చెప్పాలి అంటుంది కనకం.. ఇక కావ్య ఇంట్లో అందరిని ఇంద్రాదేవి పిలుస్తుంది.. పంతులు తో మొక్కు అని చెబుతుంది.. కావ్య, రాజ్ లు చెయ్యాలి అంటారు.. మరి అపర్ణ దీనికి ఒప్పుకుంటుందా.. రాజ్ ఒప్పుకుంటాడా.. ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N