NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Vijaya Sai Reddy: కాశీ విశ్వనాధుడిని దర్శించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి

MP Vijaya Sai Reddy:  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవేళ ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీని సందర్శించారు. కాశీ క్షేత్రంలోని శ్రీవిశ్వనాధుడిని దర్శించుకుని పూజలు చేశారు. కాశీ విశ్వనాధుడిని దర్శించుకున్న సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. కాశీ క్షేత్రంలో విశ్వనాధుడిని దర్శించి, సేవించుకునే మహద్భాగ్యం కలిగినందుకు ధన్యుడినని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. కాశీ క్షేత్ర కారిడార్ ను అద్భుతంగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోడీ చేసిన కృషిని ప్రశంసించారు. గత కొద్ది నెలలుగా సైలెంట్ గా ఉన్న విజయసాయి రెడ్డి వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.

YCP MP Vijaya sai Reddy

 

ఇంతకు ముందు ట్విట్టర్ వేదికగా టీడీపీ, చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే వారు. అయితే కొద్ది నెలలుగా విజయసాయి సోషల్ మీడియా అకౌంట్ లో అటువంటి విమర్శల దాడి నిలిచిపోయింది. కొద్ది రోజుల నుండి టీడీపీపై విమర్శలు మొదలు పెట్టినా అంత ఘాటుగా, జుగుస్పాకరంగా లేకుండా సోలోగా కామెంట్స్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి. వైసీపీలోనూ ఆయన క్రియాశీలకంగా మారుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju