NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా

chandrababu reaction about CID comments

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సీఐడీ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు న్యాయస్థానం ఆదేశించింది. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం పేర్కొంది. తొలుత రెండు రోజుల కస్టడీ నివేదికను సీఐడీ అధికారులు సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేశారు. మరో అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

chandrababu reaction about CID comments
chandrababu

తొలుత బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ దూబే కోరగా, ముందుగా కస్టడీ పిటిషన్ ను విచారించాలని సీఐడీ తరపు న్యాయవాదులు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వివేకానందలు న్యాయమూర్తిని కోరారు. ఇరుపక్షాలు గట్టిగా వాదనలు చేయడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తొంది. ఏ పిటిషన్ విచారించినా తీర్పు వెంటనే ఇవ్వమనీ, రెండు పిటిషన్ల విచారణ తర్వాతనే తీర్పు వెల్లడించడం జరుగుతుందని న్యాయమూర్తి తెలిపారు.

Unexpected scene in ACB court while Chandrababu was in court cage
Chandrababu

ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి .. రూల్స్ ప్రకారం పిటిషన్ల పై విచారణ జరుపుతామని పేర్కొంటూ రెండు పిటిషన్ల పై  విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. మరో ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపున కస్టడీ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇప్పటికే కస్టడీ ముగిసినందున పిటిషన్ అర్హత కోల్పోయిందని తెలియజేస్తూ హైకోర్టు డిస్మిస్ చేసింది. మరో వైపు సుప్రీం కోర్టులో చంద్రబాబు తరపు దాఖలైన క్వాష్ పిటిషన్ పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం అనుమతి ఇచ్చింది.

TS News: కేసిఆర్ సర్కార్ కు ఝలక్ ఇచ్చిన గవర్నర్ తమిళి సై .. ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వాలు తిరస్కరణ

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju