NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబుపై కొనసాగుతున్న కేసుల పరంపర.. మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

chandrababu reaction about CID comments

Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబుపై మరో కేసు నమోదు అయ్యింది. ఇసుక అక్రమ తవ్వకాలు మరియు అవకతవకలు జరిగాయని చంద్రబాబు పై బుధవారం ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్నాళ్లు డ్వాకా సంఘాల ఆధ్వర్యంలో, కొన్నాళ్లు ఇసుక తవ్వకాలు డ్వాక్రా సంఘాలు మరి కొన్నాళ్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని, దీని వల్ల అప్పటి ప్రభుత్వ పెద్దలు లబ్ధి పొందాలని సీఐడీ  పేర్కొంది.

chandrababu reaction about CID comments
chandrababu

ఎఫ్ఐఆర్ లో ఏ 1 గా అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఏ 2గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ 3గా అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏ 4 గా అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీ అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకట రెడ్డి పిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. అప్పటి చంద్రబాబు సర్కార్ పై సీఐడీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇప్పటి వరకు అరడజను కేసులను సీఐడీ నమోదు చేసింది. స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్, బేవరేజెస్ కార్పొరేషన్, ఇసుక అక్రమాలపై సీఐడీ కేసులు నమోదు చేయగా, అంగళ్లు ఘటనకు సంబంధించి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసుల పరంపర ఇంకా కొనసాగుతుందని భావిస్తున్నారు.

Telangana Assembly Polls: చంద్రబాబు మిడల్ డ్రాప్ ఎవరి కోసం ..? ఏ పార్టీ ప్రయోజనం కోసం అంటే..?

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju