Krishna Mukunda Murari:కృష్ణ ముకుందా మురారి సీరియల్లో భవానీ దేవి క్యారెక్టర్ లో ప్రియా నటిస్తుంది. ఈ సీరియల్ స్టార్ మా లో టెలికాస్ అవుతుంది. మంచి టిఆర్పి రేటింగ్ తో ఈ సీరియల్ దూసుకుపోతుంది. ఈమధ్య ఈ సీరియల్లో హీరోని చేంజ్ చేసి డైరెక్టర్ అభిమానులకి ఒక షాక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. కానీ అంతకుముందు కన్నడ స్టార్ట్ అయిన గగన్ చిన్నప్ప హీరోగా చేశాడు ఇప్పుడు తెలుగులో ఎన్నో సీరియల్స్ చేసిన మధుసూదన్ ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు ఈ సీరియల్ లో, చెల్లెలి కాపురం సీరియల్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన మధుసూదన్ ఇప్పుడు ఈ సీరియల్ లో మురారి గా మనందరి ముందుకి వచ్చి నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో ప్రియాభవానీ దేవి క్యారెక్టర్ లో అద్భుతంగా నటిస్తుందని చెప్పొచ్చు. ఒక అత్తగారి పాత్రలో హీరోకి తల్లి క్యారెక్టర్ లో చాలా బాగా నటిస్తున్నారు ప్రియా
నటనతో పాటు అందరిలోనూ ప్రియా ఆకట్టుకుంటారు హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసుకొని అందం ప్రియాది. సినిమాల్లో నటించారు పలు సీరియల్స్ లోనూ నటించారు. ప్రస్తుతం కృష్ణ ముకుందా మురారి లో నటిస్తున్నారు. ప్రియా గ్లామర్ కు ఇప్పటికీ కుర్ర కారులోకూడా ఫ్యాన్స్ ఉన్నారు.యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది ప్రియా అందం. ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈమెని ఫాలో అయ్యే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. ఈమె ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా మంచి పాత్రలో నటించిన ప్రియా, అక్క అమ్మ వదిన పాత్రలో ప్రియా అలరిస్తుందని చెప్పవచ్చు.
ఇక రీసెంట్ గా ఈమె నైట్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ ను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పంచుకుంది. నాలుగు పదుల వయసు దాటిన ఈమె అందం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదని చెప్పవచ్చు. ఈ వయసులో నైట్ డ్రెస్ లో ఇంత అందంగా ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చాలా క్యూట్ గా ఈమె పెట్టిన పోస్ట్ లో గ్రీన్ కలర్ నైట్ డ్రెస్ లో వెనక బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ లో అదిరిపోయేలా ఉంది పోస్ట్. ఈమె కాప్షన్ గా ఊహించని ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా ఉంటే అది ఇదే మీరు దీన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి అని రాస్కొచ్చింది. నిజంగా ఎవరు ఊహించరు ప్రియా ఈ వయసులోనూ ఇంత అందంగా ఉంటుంది అంటే, మరి ఈ ఫొటోస్ ని ఆమె అభిమానులు షేర్ చేస్తూ లైక్ చేస్తూ వాళ్ళ అభిమానాన్ని చాటుతున్నారు అంతేకాక ఈ వయసులోనూ ఇంత అందంగా ఉన్నారు అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.ఇప్పుడు ఆ ఫొటోస్ ని మీరు ఓ లుక్ వేయండి.