NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Decisions: జర్నలిస్ట్ లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

AP Cabinet Decisions: ఏపీలో జర్నలిస్ట్ లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  అర్హులైన జర్నలిస్ట్ లకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమవేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
కులగణనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
జగనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్ అభినందనలు తెలిపింది.
జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలుపుతూ ప్రతి జర్నలిస్ట్ కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది.
6,790 ప్రభుత్వ పాఠశాలల్లో ప్యూచర్ స్కిల్స్ పై బోధన
క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం
ఫెర్రోఅలైస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ చార్జీలు మినహాయింపు, దీంతో ప్రభుత్వంపై రూ.766కోట్ల భారం పడుతుంది. 50వేల మంది కార్మికులు ఆధారపడినందుకు ఈ నిర్ణయం.

అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. మంత్రులు అందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకూ ఆరోగ్య శ్రీ పై మరో సారి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ తెలిపారు.

YS Sharmila: వైఎస్ షర్మిల మిడిల్ డ్రాప్ …ఎన్నికల్లో పోటీపై కీలక నిర్ణయం

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?