NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద కి ఝలక్ ఇచ్చిన మురారి.. ఊహించని ట్విస్ట్

Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights

Krishna Mukunda Murari: పంతులు గారు ఇంకా ఎంత సేపు అని అడుగుతుంది భవాని. అప్పుడే జాతకాలు కలవాలి కదా అని పంతులు అంటారు. ఇక మురారి లేచి నిలబడతాడు. అప్పుడే పంతులు వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందని, ఆ సమయంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవ్వరిని ఎవ్వరు విడదీసినా కూడా విడిపోరని ఎలాంటి గొడవలు వాళ్ళిద్దరి మధ్య జరగవని ఆ పంతులు చెబుతారు.

Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights
Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights

ఇక మురారి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముకుంద మాత్రం సంతోషిస్తుంది భవాని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది .కానీ ఇంట్లో మిగతా వాళ్ళందరూ బాధపడతారు. అయిష్టంగానే రేవతి ముహూర్తం కాగితాన్ని తీసుకుంటుంది. అది చూసి తన కొడుకు జీవితం నాశనమవుతుందని లోలోపల కుమిలి పోతుంది.శకుంతల మళ్లీ మురారి వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంటాను అని కృష్ణతో చెబుతుంది. ఇప్పుడే కదా చిన్నమ్మ నీకు సర్ది చెప్పాను మళ్లీ ఇంతలోనే నువ్వు ఇలా గొడవ చేస్తానంటే ఎలాగా అని అంటుంది కృష్ణ. నీ భర్తకు పెళ్లి జరుగుతుంటే నీకు ఏం బాధ లేదా అని శకుంతల కన్నీళ్లు పెట్టుకుంటుండగా మురారి అక్కడికి వస్తాడు.

Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights
Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights

ఏమైంది మీ చిన్నమ్మకు అని అంటే అది ఎప్పుడూ ఉండేదేలే అని కృష్ణ సర్దు చెబుతుంది. ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు అని కృష్ణుడు కదా నా బాధ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను అని మురారి అంటాడు. ఏమైంది సార్ అని అంటే నాకు ముకుందకి వచ్చే శుక్రవారం పెళ్లి అని మురారి కృష్ణకు చెబుతాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ముకుందా అక్కడికి వస్తుంది. ముకుందా రావడానికి చూసి మురారి ఇరిటేట్ గా ఫీల్ అవుతాడు ఏంటి పెద్దమ్మ రమ్మందా పదా నువ్వు నేను వస్తాను అని అంటాడు. లేదు దగ్గరుండి తీసుకొని రమ్మంది అని చెబుతుంది ముకుంద. కృష్ణవేణి గారు మురారి మీకు చెప్పే ఉంటారు ఆ చెప్పారు అని ముకుంద నోటి నుంచి ఆ నోటి వినకుండా అక్కడితోనే ఆ విషయాన్ని ఆపేస్తుంది పెళ్లి అంటే చాలా పని ఉంటుంది. మురారి షాపింగ్ కి వెళ్ళాలంట రమ్మంటున్నారు రా అని మురారిని వెంటపెట్టుకొని మరీ తీసుకెళ్తుంది ముకుందా.

Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights
Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights

ముకుందా మురారి ని భవాని దగ్గరకు తీసుకొని వెళ్ళగానే పకపకా నవ్వుతుంది. అది చూసి మురారి ముకుంద కు నేనంటే చులకన భావం అని భవాని తో అంటాడు. అప్పుడు భవాని అదేం లేదు అని సర్ది చెబుతుంది. మీ ఇద్దరికీ పెళ్లి అని ముకుంద వల్ల నాన్న శ్రీనివాసన్ తో చెప్పాలి మురారి ఎంతైనా ఆడపిల్ల తల్లిదండ్రులు కదా వాళ్ళు అని అంటుంది.

Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights
Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights

ముకుందా మురారి భవాని ముగ్గురు శ్రీనివాసన్ ఇంటికి వస్తారు. ఆ సమయానికి శ్రీనివాసన్ ఇంట్లో కృష్ణ ఉంటుంది. ఇక వాళ్ళు వచ్చారని కృష్ణ ని వంట గదిలోనే ఉండిపోమని చెబుతాడు శ్రీనివాసన్ అప్పుడే మురారి కి దాహం వేస్తుంది. అని అంటే వాటర్ కోసం వంటగదిలోకి వెళ్తుండగా ముకుందా నేను తీసుకు వస్తాను అని అంటుంది.

Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights
Krishna mukunda murari Today Episode December 12023 Episode 329 Highlights

కానీ మురారి తనే వంటగదిలోకి వెళ్తాడు అప్పుడు అక్కడ కృష్ణను చూసి కృష్ణవేణి గారు అని పిలుస్తాడు అంతలో భవాని అక్కడికి వస్తుంది. అక్కడ కృష్ణ ఉండడం చూసి ఇక భవాని ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి అని మురారి చాటుగా నిలబతాడు.

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri