NewsOrbit
Entertainment News సినిమా

Kalyan Ram: మల్టీ స్టారర్ సినిమా చేయటానికి రెడీ అవుతున్న కళ్యాణ్ రామ్..?

Kalyan Ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒకపక్క నిర్మాతగా మరోపక్క హీరోగా విజయవంతంగా రాణిస్తున్నారు. రెండు పడవలపై బ్యాలెన్స్ గా ముందుకు సాగుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం  వరుసపరాజయాలతో సతమతమైన కళ్యాణ్ రామ్.. వశిష్ట దర్శకత్వంలో “బింబిసారా” అనే సినిమాతో సూపర్ హిట్ అందుకోవటం తెలిసిందే. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. సెంటిమెంట్ అదే విధంగా యాక్షన్.. సన్నివేశాలను డైరెక్టర్ వశిష్ట అద్భుతంగా చిత్రీకరించారు. “బింబిసారా” సినిమాతో కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడం జరిగింది. “బింబిశార”తో ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత “ఆమిగోస్” అనే సినిమా చేయడం జరిగింది.

Kalyan Ram is getting ready to do a multi starrer film

రాజేందర్ రెడ్డి దర్శక తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “డెవిల్” అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో “డెవిల్” తర్వాత కళ్యాణ్ రామ్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి అనే దాని గురించి సోషల్ మీడియాలో.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రేమ ఇష్క్ కాదల్ తో ఆకట్టుకున్న దర్శకుడు పవన్ సాదినేని.. ఇటీవల ఓటిటిలో “సేనాపతి”, “దయ” అనే వెబ్ సిరీస్ లతో అలరించడం జరిగింది. ఈ రెండు వెబ్ సిరీస్ ఓటీటీలో పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నుండి పెద్ద హీరోల ఆఫర్స్ పవన్ సాధినేనికి రావడం జరిగాయట. దీనిలో భాగంగా కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి రెడీ కావడం జరిగిందట. కాగా నాలుగు సంవత్సరాల క్రితమే పవన్ సాదినేని కళ్యాణ్ రామ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగింది అంట. అంతేకాదు కళ్యాణ్ రామ్ కి వినిపించడం కూడా జరిగిందట. ఆ స్క్రిప్ట్ లో దివంగత నందమూరి హరికృష్ణకి కూడా రోల్ ఉందట.

Kalyan Ram is getting ready to do a multi starrer film

ఈ క్రమంలో సినిమా స్టార్ట్ చేద్దామని అనుకున్న సమయానికి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ తర్వాత పవన్ సాదినేని సినిమా కళ్యాణ్ రామ్ పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే కథతో సినిమా చేయడానికి కళ్యాణ్ రామ్ డిసైడ్ అయ్యారట. ఈ సినిమాకి తానే నిర్మాతగా కూడా వ్యవహరించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. హరికృష్ణ పాత్రలో ఎవరు నటిస్తారన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం “డెవిల్” ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత పవన్ సాదినేని ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు టాక్ నడుస్తోంది.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri