NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: నిజం తెలుసుకున్న మురారి పయనం ఎటు.? రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights

Krishna Mukunda Murari: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అలరిస్తున్న సీరియల్ కృష్ణ ముకుందా మురారి.. అనూహ్యమైన కథనంతో విభిన్న మలుపులు తిరుగుతూ ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ లో దూసుకెళ్తోంది. నిన్నటితో ఈ సీరియల్ 337 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలైన నేటి ప్రోమో హైలెట్స్ ను చూసేద్దాం.మురారి ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించారంటూ కొత్త హీరోని ఇంట్రాడుస్ చేశారు. అయినా కూడా ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ లో దూసుకెళ్తోంది. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు చక్కటి సీరియల్ లో ఆదరిస్తారు అనడంలో అందుకు నిదర్శనం కృష్ణా ముకుందా మురారి. ఎప్పుడెప్పుడు ఈ సీరియల్ లో ఏం జరుగుతుందో అని ఈ సీరియల్ ఫాలోవర్స్ అనుక్షణం అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights
Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights

ఇప్పటివరకు చూసుకుంటే కృష్ణ మురారి పెళ్లి చేసుకున్నారు. ముకుందా మురారిని ప్రేమించినప్పటికీ అనుకోని పరిస్థితుల్లో మురారి ముకుందని ఒప్పించడంతో ఆదర్శనే పెళ్లి చేసుకుంటుంది. ఆదర్శ్ ముకుందా మురారిని ప్రేమించింది అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కృష్ణ మురారి సఖ్యతగా ఉండడం చూసి ఓర్వలేని ముకుందా వాళ్ళిద్దర్నీ విడగొట్టి ఎలాగైనా తన ప్రేమికుడిని సొంతం చేసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇక మురారి కి యాక్సిడెంట్ చేయించిన ముకుందా వాళ్ళ అన్నయ్య ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాడు. అయినా కానీ మురారి కృష్ణను మాత్రమే గుర్తుపడతాడు. ముకుందతో ఇష్టంగానే ఉంటాడు కానీ, భవాని నిర్ణయం మేరకు ముకుందా మురారిలా చెల్లి జరగనుంది. ఈలోపే మురారి కి గతం గుర్తుకు వస్తుందా లేదంటే ముకుందా మురారిలా పెళ్లి జరిగిపోతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights
Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights

మురారి పైకి వెళ్ళి కృష్ణ పసుపు దంచడంపై చెప్పిన స్పీచ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మధు అక్కడికి వచ్చి రీల్స్ చేద్దామా అని అంటాడు. గతంలో నువ్వు రీల్స్ చేస్తావు కదా అని మధుని మురారి ప్రశ్నిస్తాడు మధు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయంలో ఉంటే కృష్ణ అక్కడికి వచ్చి రీల్స్ చేద్దామా అని అంటుంది. గతంలో మీరు ఇద్దరూ చేసిన రీల్స్ చూపించమంటావా అని మధు అంటాడు. అప్పుడు వద్దు వద్దు ఇప్పుడు రీల్స్ చేద్దాం అని చెప్పి చెబుతుంది. మురారి కృష్ణ చెప్పినట్టు ఒక 30 సెకండ్స్ చేయి చాలు అని ఒక డ్యూయెట్ సాంగులు మధు ప్లే చేస్తాడు ఇక కృష్ణ మురారితో కలిసి ఆ పాటకి డాన్స్ చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి భవాని అక్కడికి రావడం చూసైనా మధు వెంటనే కట్ అని చెబుతాడు. ఆ తరువాత కోపంగా భవాని పైకి చూడగానే ట్రైల్స్ చేస్తున్నాం పెద్దమ్మ అని మధు అంటాడు. అందరూ కిందకు వచ్చి కాఫీలు తాగండి అని భవాని పెద్దగా అరుస్తుంది. మురారి కిందకు రాగానే తన చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights
Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights

ఏంటి పసుపు కొట్టే దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని ముకుంద కృష్ణ ని అడుగుతుంది. ఇప్పుడేం చూసావు ముకుందా ఇప్పటినుంచి రోజు నేను ఒక్కో మెట్టు పైకెక్కుతా నువ్వు ఒక్కో మెట్టు కిందకు దిగుతూ ఉంటావు అది చూసుకొని కృష్ణ ముకుందతో అంటుంది నువ్వు ఏం చేయలేవు అని ముకుందా కృష్ణతో అంటుంది. నేనేమైనా చేస్తానని నీకు భయంగా ఉందా అని కృష్ణ బదులు చెబుతుంది నాకు అండగా నా భర్త ఏసిపి సార్ ఉన్నారు అని కృష్ణ ముక్కు సూటిగా ముకుందకు సమాధానం చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights
Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights

మురారి కిందకు వచ్చిన తర్వాత కూడా పెద్దమ్మ మధు గతంలో రీల్స్ చేసేవాడు కదా అని మురారి అడుగుతాడు. మధు నువ్వు రీల్స్ చూపించు అని మురారి అనగానే పెద్దమ్మ చూపించమంటారా అని మధు అంటాడు. పెద్దమ్మ చూపించమంటున్నారు మధు చూపించు అని మురారి అంటాడు. నేను ఎప్పుడు చూపించమన్నాను నాన్న అనగానే మౌనం గా ఉన్నారు. పెద్దమ్మ మీ మౌనం అర్ధాంగికారం అంటారు కదా పెద్దమ్మ. అందుకే మధుని చూపించమని అడుగుతున్నాను అని మురారి అంటాడు. అవన్నీ పిచ్చి రీల్స్ నాన్న. నేను చెప్పానని నువ్వు ఆ రీల్స్ ని డిలీట్ చేసేసావు కదా అని మధుకి సైగ చేసింది భవాని. అవును అవును అని మధు భవానికి మద్దతు ఇస్తాడు.

కృష్ణ ఇక ఇక్కడా పనులు అయిపోయాయి. నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళు అని కృష్ణతో డైరెక్ట్ గా చెబుతుంది భవాని. ఎందుకు పెద్దమ్మ కృష్ణ ని అంత చులకనగా చూస్తారు అని మురారి మనసులో అనుకుంటాడు. అప్పుడే కృష్ణ ఈరోజు రాత్రి కోనేట్లో దీపాలు వదలడానికి వెళుతున్నాను మేడం మీరు కూడా వస్తారా అని కృష్ణ రేవతిని అడుగుతుంది. మనం కూడా వెళ్దాం అని మురారి అంటాడు. అప్పుడు కోనేట్లో దీపాలు వదిలితే చాలా మంచిది మురారి వాళ్ళ భర్తలు సంతోషంగా ఉండాలని అలా చేస్తారు. కృష్ణవేణి కూడా తన భర్త సంతోషంగా ఉండాలని అలా చేస్తుంది అని భవాని అంటుంది. అంటే వేణి గారికి పెళ్లయిందా అని మురారి షాక్ అవుతాడు. అప్పటికే కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాట వినగానే మురారి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights
Krishna Mukunda Murari Today Episode December 08 2023 Episode Highlights

మురారి వాళ్ల పెద్దమ్మ చెప్పిన మాట విని బాధపడుతూ ఉండడు. కానీ ఇందాక కృష్ణ తనతో కలిసి ఎందుకు డాన్స్ చేసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనలన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి మురారి ఏదో తెలియని చిరాకు కంగారులో ఉంటాడు. అప్పుడే నందు అక్కడికి వస్తుంది ఏమైంది మురారి ఎందుకు అలా ఉన్నావు. ఏమైందో నాకు చెప్పు అని మురారిని అడుగుతుంది. కృష్ణవేణికి పెళ్లయిందా అయితే నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్ప లేదు మురారి అంటాడు. తెలిసినా కూడా అమ్మ ఎందుకు ఇలా ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పింది అని నందిని మనసులో అనుకుంటడు. మురారి నువ్వు కంగారు పడకు కృష్ణవేణి నిన్ను ఇండైరెక్టుగా కోనేట్లో దీపాలు వదలడానికి రమ్మని చెప్పింది. అక్కడ దీపాలు వదలడానికి వెళ్తే అసలు విషయం ఏంటో నీకే అర్థమవుతుంది. రేపు రాత్రి తప్పకుండా నువ్వు కోనేటిలో దీపాలు వదిలే చోటుకి వెళ్ళు అని నందిని మురారి కి సలహా ఇస్తుంది. నందిని ఇచ్చిన సలహా మేరకు మురారి కోనేటిలో దీపాలు వదులుతున్నప్పుడు అక్కడికి వెళ్తాడా.. కృష్ణ భర్త ఎవరు అనేది మురారి తెలుసుకుంటాడా.. కృష్ణ భర్త తనేనని మురారి తెలుసుకుంటే.. మరీ ముకుందని ఇచ్చి పెద్దమ్మ ఎందుకు పెళ్లి చేయాలని అనుకుంటుంది, ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం కృష్ణ వాళ్లే అని తెలిసినా కూడా మురారి ముకుందను పెళ్లి చేసుకుంటాడా.. లేదంటే కృష్ణ పై ఉన్న తో ముకుందాలను పెళ్లి చేసుకోను అని అంటాడా దీనిపై భవాని అలాంటి నిర్ణయం తీసుకునిద్దో చూడాలి.

మరోవైపు ముకుందా ఎక్కడ మురారి కి గతం గుర్తుకు వస్తుందని నాకు భయంగా ఉంది అత్తయ్య అని చెబుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా మురారి కి గతం గుర్తుకు వస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ముకుందా బాధపడుతుంది చూసి చూసి మురారిని ఆ క్రిమినల్స్ ఫ్యామిలీలోకి నేను పంపించను అని భవాని ముకుంద కి ధైర్యం చెబుతుంది.

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri