NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari December 28th Episode: దేవ్ పై మధు అనుమానం నిజమవుతుందా.? కృష్ణపై భవాని ఆగ్రహం.. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights

Krishna Mukunda Murari Today Episode December 28: రేవతి మురారి ఎక్కడ అని భవాని అడుగుతుంది. కేస్ పని మీద బయటకు వెళ్తనన్నాడు అని అంటుంది. నిజంగా వెళ్ళాడా అని అనుమానంగా చూస్తుంది భవాని. అప్పుడే కృష్ణ నడవలేక నిలబడలేక వస్తుందే ఏమైంది అని మురారి అంటాడు. వస్తుంటే కాలు బెణికింది అని అంటుంది. నేను నిన్ను ఎత్తుకుంటా అని మురారి అంటాడు. వద్దులే ఏసిపి సార్ నడవడానికి హెల్ప్ చేయండి చాలు అని అంటుంది. అప్పుడు కృష్ణ నడవలేక పోతుంటే పర్లేదు కృష్ణ నేను నిన్ను ఎత్తుకుంటా అని మురారి కృష్ణ నీ ఎత్తుకుని వస్తాడు. మురారి కృష్ణ నీ ఎత్తుకుని రావడం భవాని, ముకుంద తోపాటు ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. ఇక మురారి సరాసరి కృష్ణ నీ ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వస్తాడు.

Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights
Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights

భవాని మురారి వైపు కోపంగా చూస్తుంది. రేవతి మనసులో అక్క ఇప్పుడు ఎంత రచ్చ చేస్తుందో అని భయపడుతూ ఉంటుంది. ఇక భవాని చూస్తుండగానే మురారి కావాలని ముకుందా కాలికి స్ప్రే తీసుకురమ్మని నందుని పిలుస్తాడు. నందు తీసుకొచ్చిన తర్వాత మురారి భవాని చూస్తుండగానే కృష్ణ కాలికి ఆ స్ప్రే ని కొట్టి చేతులతో మసాజ్ చేస్తూ ఉంటాడు. భవాని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా పెద్దమ్మ ఇక్కడే ఉండండి నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని మురారి అంటాడు. ఇక మురారి కావాలనే భవాని చూస్తుండగా కృష్ణకు కాలికి మసాజ్ చేసి త్వరగా తగ్గిపోతుంది అని చెబుతాడు. పెద్దమ్మ డాక్టర్ పరిమళ దగ్గరకు వెళ్దామని అనుకున్నాను. ఇంతలో కృష్ణకు ఇలా గాయం అయింది ఈ పరిస్థితుల్లో తనని వదిలేసి వెళ్లడం కూడా కరెక్ట్ కాదు, అందుకే తనకే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెబుతాను అని మురారి అంటాడు. అప్పుడే ముకుందా భవాని దగ్గరకు వచ్చి కావాలనే మురారి ఇలా చేస్తున్నాడు అత్తయ్య అని అంటుంది .

Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights
Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights

మురారి కృష్ణ కాలు బెణికింది కదా, నువ్వు బయటికి రాలేవు, నేను పరిమళ కి కాల్ చేసి తనేనే ఇక్కడికి రమ్మని చెబుతాను అని మురారి అంటాడు. పరిమళ వస్తె దేవ్ చూస్తే ఇంకేమైనా ఉందా, దేవ్ రావద్దు అని చెప్పాలి అని ముకుంద దేవ్ కి కాల్ చేయడానికి బయటకి వెళ్ళడం గమనించిన కృష్ణ, కచ్చితంగా ఈ కేసు కి ముకుంద కి ఏదో ఇంటర్ లింక్ ఉంది. ఈ కేస్ విషయం మాట్లాడిన ప్రతిసారీ ముకుంద కంగారు పడుతుంది అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. పరిమళ కి మురారి కాల్ చేసి ఎక్కడున్నావ్ అని అడగగా నేను ఒక మెడికల్ స్టోర్ లో ఉన్నాను మెడిసిన్ తీసుకుంటున్నాను అని చెబుతాడు. ఇంకా నువ్వు హాస్పిటల్ కి రాలేదా వస్తానని అన్నావు కదా అని పరిమళ అడుగుతుంది. కృష్ణ కాలు బెణికింది నువ్వే ఇక్కడికి వస్తే బెటర్ అంటే సరే వస్తాను తనకి మెడిసిన్ కూడా తీసుకు వస్తాను అని పరిమళ చెబుతుంది . సరిగ్గా అదే మెడికల్ స్టోర్కి దేవ్ వెళ్లి మెడిసిన్ ఇవ్వమని అడుగుతాడు. అక్కడ పరిమళను చూసి మెడిసిన్ వద్దు అని గబగబా వెళ్ళిపోతాడు. పరిమళ దేవ్ ను చూసినట్టు చూపిస్తారు. నిజంగా పరిమళ దేవ్ ను చూస్తుందా లేదా అనేది చూడాలి.

Krishna Mukunda Murari Today Episode December 28 2023 Highlights

Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights
Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights

దేవ్ బయట నిలబడి ఆ పరిమళా దగ్గర్నుంచి తప్పించుకున్నానని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మధు వచ్చి హాయ్ బ్రో అని దేవ్ ని పలకరిస్తాడు. హాయ్ బ్రో అని దేవ్ కూడా అంటాడు. ఏమైంది అంత కంగారుగా ఉన్నారు అని మధు దేవ్ ని ప్రశ్నిస్తాడు. అబ్బే కంగారు ఏం లేదే అని దేవ్ అంటాడు. కానీ నాకెందుకో మీ ఫేస్ లో టెన్షన్ కనిపిస్తుంది అని మధు అంటాడు. మధు వెళ్ళిపోయిన తరువాత ముకుందా అక్కడికి వస్తుంది. ఏంటి ముకుందా? వీడేంటి నన్ను అనుమానిస్తున్నాడు అని దేవ్ అంటాడు. అతను మధు కృష్ణ మురారి లకి హనుమంతుడి లాంటివాడు అని ముకుంద చెబుతుంది. ఏంటి దేవ్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ట్రై చేస్తున్నాను అని ముకుంద అంటుంది. నేను ఇప్పుడే ఓ గండం నుంచి బయటపడ్డాను. మురారి కి ట్రీట్మెంట్ ఇచ్చింది కదా ఆ డాక్టర్ ఒక మెడికల్ స్టోర్ లో కనిపించింది. తన కంటపడకుండా తప్పించుకొని వచ్చాను అని దేవ్ చెబుతాడు. అవునా ఇప్పుడు ఆ డాక్టర్ పరిమళ ఇక్కడికి వస్తుంది. రానివ్వు నేను ఇంట్లో ఉండను బయటకు వెళ్తాను. అహెయ్ నేను చెప్పేది విను అని ముకుంద అరుస్తుంది. ఇప్పుడు ఆ పరిమళ శేఖర్ పోలికలు చెప్తే స్కెచ్ ఆర్టిస్ట్ ఆ బొమ్మ గిస్తాడంట. ఏంటి ముకుంద ఇదంతా ఒక నాలుగు రోజులు మ్యానేజ్ చేస్తే సరిపోయిద్ది అనుకుంటే ఇలా జరుగుతుంది అని దేవ్ అంటాడు. నాకు ఎందుకో భయంగా ఉంది దేవ్ అని ముకుంద అంటుంది. నువ్వేం కంగారు పడకు ముకుంద నేను బ్యాక్ డోర్ నుంచి వస్తాను అని దేవ్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights
Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights

మధు ఏదో ఆలోచిస్తూ ఉండగా కృష్ణ అప్పుడే అక్కడికి వస్తుంది ఏమైంది మధు అంతగా ఏమీ ఆలోచిస్తున్నావు అని కృష్ణ అడుగగా.. నాకెందుకో ఆ దేవ్ ని చూస్తుంటే అనుమానం కలుగుతుంది. అ దేవ్ మనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా లేదు. అయినా తను మనకు సపోర్ట్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అని కృష్ణ అంటుంది నాకెందుకో దేవ్ మీద మంచి ఒపీనియన్ కలగడం లేదు తనది ఒక దొంగ ఫేస్ లాగా అని అనిపిస్తుంది తనది ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది అని మధు అంటాడు. నేను చాలా క్యారెక్టర్స్ ని సృష్టించాను కదా, ఆ దేవ్ హీరో లా కనిపించే విలన్ లాగా కనిపిస్తున్నాడు అని అంటాడు. అపుడే మురారి అక్కడికి వస్తాడు. కృష్ణ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు పదా అని తనని తీసుకువెళ్లబోతు ఉండగా కృష్ణ నా కథలో ఆ క్యారెక్టర్ ని ఎలా రాసుకోను అని మధు అడగగా విలన్ లాగా చేయమని మురారి అంటాడు. అలా అయితే మంచి హైట్ వస్తుంది అని మధు కూడా అనుకుంటాడు. రేపటి నుంచి నా స్క్రిప్ట్ మొదలు పెడతాను అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights
Krishna Mukunda Murari Today Episode December 28 2023 Episode 352 Highlights

రేపటి ఎపిసోడ్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడతారు అత్తయ్య పెద్ద అత్తయ్య ఎక్కడ అని కృష్ణ అడుగగా కొందరు ఉంటే పెద్దతే రారని నీకు తెలుసు కదా అని ముకుందా అంటుంది. అప్పుడే కృష్ణ ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది పెద్దమ్మ వస్తుంది. పెద్దమ్మ పక్కన అటు ఇటు చైర్స్ కాళీ ఉండేలాగా చేయమని, తన పక్కన మనం ఇద్దరం కూర్చుందం అని మురారి చెబుతాడు. ఇక అలాగే కృష్ణ అందరి ప్లేసెస్ మార్చుతుంది. మొత్తానికి భవనిని తీస్కుని వస్తాడు. మురారి చెప్పినట్టుగానే భవానికి అటుపక్క ఇటుపక్క రెండు కుర్చీలు ఖాళీగా ఉంటాయి చూస్తావేంటి కృష్ణ కూర్చొని అంటాడు కృష్ణ కూర్చున్న తర్వాత భవాని కావాలని కోపంగా కృష్ణ అని అరుస్తుంది అది ఎందుకో తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella