NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Supreme Court: చంద్రబాబు కేసులో బిగ్ ట్విస్ట్ .. సీజే ధర్మాసనం ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్

Supreme Court:  స్కిల్ డెవలప్ మెంట్ కేసు అక్రమమని, తనపై ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుంది.

Chandrababu

జస్టిస్ అనిరుద్ద భోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది వేర్వేరుగా తీర్పులను వెల్లడించారు. ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక చట్టం 17 ఏ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నట్లు చెప్పారు.

ముందుగా అనిరుద్ద బోస్ వెల్లడించిన తీర్పులో స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని, చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. గతంలో జరిగిన దర్యాప్తునకు ఈ అరెస్టునకు వర్తింపజేయరాదని అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ అరెస్టు కొట్టేయలేమని, అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదని అభిప్రాయపడ్డారు.

జస్టిస్ బేలా ఎం త్రివేది ఆ తీర్పును విభేధిస్తూ. ఈ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తించదని, 2018 లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేమని అన్నారు. 2018 లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమేననీ, అవినీతి నిరోధక చట్టానికి 17ఏ ను ముడిపెట్టలేమని అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17 ఏ రక్షణగా ఉండకూడదని, అవినీతి నిరోధక చట్టం లో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు  కక్షసాధింపు కు గురి కావద్దని మాత్రమేనని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రతిష్టలో మరో వివాదం

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?