NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: బుచ్చిబాబు ప్రాజెక్టు తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్..?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “వినయ విధేయ రామ” వంటి డిజాస్టర్ తర్వాత తన ఆలోచన ద్వారా పూర్తిగా మార్చుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన “వినయ విధేయ రామ” బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” అనే చిత్రాన్ని చేసిన రామ్ చరణ్…పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకోవడం జరిగింది. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా నేపధ్యంలో షూటింగ్ జరుపుకుంటుంది. “గేమ్ ఛేంజర్” పూర్తయిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా తెరకెక్కనుంది.

Ram Charan gave green signal to Bollywood director after Buchi babu project

ఈ సినిమా పూర్తి స్థాయి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఫిల్మ్‌గా రూపొందనుంది. హిస్టారికల్ డ్రామాగా చెప్పబడుతున్న ఈ సినిమా పూర్తి చేసి రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడనే దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ మరో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలావుండగా ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవ్వుతోంది. విషయంలోకి వెళ్తే తాజాగా రామ్ చరణ్ తేజ ఓ బాలీవుడ్ డైరెక్టర్ కి పచ్చజెండా ఊపారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కుమార్ హిరానీతో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Ram Charan gave green signal to Bollywood director after Buchibabu project

హిరానీ గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చిత్రికించారు. మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పికే వంటి వైవిధ్యమైన సినిమాలు చేసి అద్భుతమైన విజయాలు అందుకున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన “డాంకీ” సినిమా పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. పరిస్థితి ఇలా ఉండగా హిరానీ ఇటీవలే ఓ కథను రామ్ చరణ్‌కి చెప్పాడని, అది ఆయనకు బాగా నచ్చిందని, వెంటనే అనుమతి ఇచ్చాడని అంటున్నారు. రాజ్‌కుమార్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు మాత్రమే చేశారు. ఏ సినిమా అయినా చాలా డిఫెరెంట్ జోనర్‌లో తీస్తారు. ఈ ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. కానీ గత ఏడాది తీసినా “డాంకీ” అతని కెరీర్‌లో మాత్రమే డిజస్టార్ అయింది. అయితే చరణ్ తో మాత్రం చాలా డిఫరెంట్ సబ్జెక్టు తీయబోతున్నట్లు బీ టౌన్లో వార్తలు వస్తున్నాయి.

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N