NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: కుక్కకి కూడా ఇన్‌స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తున్న చెర్రీ.. దాని రేంజ్ చూస్తే ఆశ్చర్యపోతారు..!

Ram Charan: మెగా స్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఎంతటి పాపులారిటీ దక్కించుకున్నాడో మనందరికీ తెలిసిందే. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న చెర్రీ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Megastar Ram Charan dog popularity
Megastar Ram Charan dog popularity

ఈ సినిమాపై చెర్రీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే చరణ్ కి ఇటీవలేవో ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి మెగా ఫ్యామిలీలో మొత్తం సంతోషాలు వెదజల్లుతున్నాయి. ఇక ఈమధ్య ఆమె కేర్ టేకర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం తన కుక్కపిల్ల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Megastar Ram Charan dog popularity
Megastar Ram Charan dog popularity

చరణ్ తన కుక్క పిల్లను ఎంత బాగా కేర్ చేస్తాడో మనందరం అనేక చోట్ల చూశాము. రామ్ చరణ్ కుక్క పేరు రైన్. దీనికి కూడా ఒక సోషల్ మీడియా ఎకౌంట్ ఉంది. ఈ కుక్క చరంతో అవుట్ ఆఫ్ ది షూట్ అండ్ షూటింగ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికెళ్లిన అది చెర్రీ వెనకే ఉంటుంది. చివరికి త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్లో కూడా చెర్రీ ఆ కుక్కను తీసుకెళ్లారు.

Megastar Ram Charan dog popularity
Megastar Ram Charan dog popularity

ఇక ” alwaysrhyme ” అనే పేరుతో ఆ కుక్కకి ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. ఇక ఆ కుక్కకి 77 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత ఫాలోయింగ్ కొందరి సెలబ్రిటీస్ కి కూడా ఉండదనే చెప్పొచ్చు. ఇక చరణ్ దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడట. చరణ్ తినే ఆహారం మరియు చేసే ప్రతి పనిలో అది ఉంటుందట. ఏదేమైనా చెర్రీ ఆ డాగ్ ని అంత ప్రేమగా చూసుకోవడం గ్రేట్ అని చెప్పొచ్చు.

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri