NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 2 2024 Episode 408: ముకుంద కి వార్నింగ్ ఇచ్చిన మురారి.. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode March 2 2024 Episode 408 Highlights

Krishna Mukunda Murari March 2 2024 Episode 408:  కృష్ణ రెడీ అవుతూ ఉండగా మురారి ఫోన్ కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఎవరు చేశారో అని చూడగా ముకుందా మురారి ఫోన్ కి త్వరగా కిందకు రా నీతో మాట్లాడాలి అని మెసేజ్ చేసి ఉంటుంది. ఆ మెసేజ్ చూసి కృష్ణ షాక్ అవుతుంది. ఇప్పుడు ముకుందా మురారితో ఏం మాట్లాడాలని అనుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మురారి వచ్చి ఏంటి నా ఫోన్ నువ్వు చెక్ చేస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు ముకుంద మీకు మెసేజ్ చేసింది అని చూపిస్తుంది. ఏంటి ఏసిపి సార్ కంగారు పడుతున్నారా.. ఎలాంటి ముకుంద లు మనల్ని ఏమీ చేయలేరు అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode March 2 2024 Episode 408 Highlights
Krishna Mukunda Murari Today Episode March 2 2024 Episode 408 Highlights

అయినా మనం ఒక ప్లాన్ అంటూ నిర్ణయించుకున్నాం కదా.. ఆ ప్లాన్ ప్రకారం మనం ఫాలో అయిపోదాం అని కృష్ణ అంటుంది. కృష్ణ ని మురారి గట్టిగా హత్తుకొని నిజంగా నాకు ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు కృష్ణ అని మురారి అంటాడు. అప్పుడు కృష్ణ మురారితో ఒక్క ముకుందనే కాదు ఇలాంటి వందమంది ముకుందలు వచ్చినా కూడా మీరు నాకు మాత్రమే సొంతం. నాపై మీకు ప్రేమ ఉందని నాకు తెలుసు ఏ సి పి సి ఇలాంటివి మీరు పట్టించుకోకండి. మీరు ముందు ముకుందని కలవండి తను ఏం చెప్పాలనుకుంటుందో వినండి. అప్పుడే కదా తను ఏం చేయాలనుకుంటుందో తెలిస్తేనే కదా మనం ఏదైనా చేయడానికి అని కృష్ణ అంటుంది. ముందు ముకుంద దగ్గరికి వెళ్ళాక మీరు కంగారు పడకుండా మీరు చెప్పాల్సిన విషయాలన్నీ తనకి చెప్పేయండి అని మురారి కి చెప్పి ముకుంద దగ్గరికి మురారిని పంపిస్తుంది కృష్ణ.

Krishna Mukunda Murari Today Episode March 2 2024 Episode 408 Highlights
Krishna Mukunda Murari Today Episode March 2 2024 Episode 408 Highlights

ముకుంద దగ్గరకు వెళ్ళి మురారి నిలబడతాడు. ఇక ముకుంద మురారి ని చూస్తూ ఎంటి మురారి నేను ఏం చెబితే నువ్వు ఏం చేస్తున్నావ్ అని మురారి ని అడుగుతుంది. నువ్వు చెప్పినట్టు నేను విన్నాను. నాకు నచ్చిందే నేను చేస్తా అని మురారి అంటాడు. మనిద్దరి ప్రేమ గతం. ఇప్పుడు మనకి పెళ్ళిలు అయ్యాయి. ఎవరి దారి వారిదే అని అంటాడు. అయినా నేను నిన్నే ప్రేమిస్తా అని ముకుంద అంటుంది. ముకుందా నీకు ఎంత చెప్పినా అర్థం కాదా అయినా మన ప్రేమ గతం. ఇప్పుడు మనం వర్తమానం లో ఉన్నాం. ఇంకా గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పటి లైఫ్ లైఫ్ కూడా మిస్ అయిపోతావు ఇక నీ ఇష్టం అని మురారి అంటాడు నాకు లైఫ్ అనేది ఏదైనా ఉంది అంటే అది నీతోనే నువ్వు మాత్రమే నాకు కావాలి. మిగతా వాళ్ల గురించి నాకు వద్దు అయినా శోభనం ముహూర్తం క్యాన్సిల్ చేయమంటే నీకు కృష్ణ కి శోభనం ముహూర్తం పెట్టించుకుని వచ్చినవి ఏంటి అయినా నేను చెప్పింది నువ్వు చేయటం లేదు ఇలా చేస్తే కనుక నేను అస్సలు ఊరుకోను మురారి నేను ఎంతకైనా తెగిస్తాను అని ముకుందా అంటుంది. నువ్వు అలా చేయలేవులే నువ్వు అలా చేయాలి అంటే నీకు దేవ్ సపోర్ట్ కావాలి. ఇప్పటివరకు నువ్వు చేసింది అంతా అతని సపోర్ట్ తోనే అని మురారి ముకుంద కి ఎదురు తిరిగి మరీ మాట్లాడుతాడు .ఇక అలాంటి పిచ్చిపిచ్చి పనులు చేయకు చేస్తే చూస్తూ ఊరుకోను నేను అని మురారి ముకుంద కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు.

Krishna Mukunda Murari Today Episode March 2 2024 Episode 408 Highlights
Krishna Mukunda Murari Today Episode March 2 2024 Episode 408 Highlights

అంతా కలిసి గుడికి వెళతారు. ఇప్పుడు ఎవరి భర్త అడుగుల వెనుక తన భార్య అడుగులు వేసి గుడి మెట్లు ఎక్కామని రేవతి అంటుంది. సరే అని అందరూ కాళ్ళు కడుక్కుంటరు. మురారి తో పాటు కృష్ణ నడుస్తుంది. అప్పుడు ముకుంద తన వంకర బుద్ది బయట పెడుతుంది. ముకుంద కావాలని చెప్పి ఆదర్శ్ తో నడవకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది అంటే అప్పుడు ముకుంద నా కాళ్ళు సరిగ్గా కడుక్కోలా మీరు నడుస్తా ఉండండి నేను కాళ్ళు సరిగ్గా కడుక్కుని వస్తా అని ముకుంద అంటుంది.

ఇక అంతా మెట్లు ఎక్కుతుంటే ముకుంద మాత్రం లేటుగా వస్తుంది. ఆ తరువాత ముకుంద కావాలని మురారి వేసిన అడుగుల్లో తను అడుగులు వేస్తూ ముందుకు నడుస్తుంది. మురారి తన తడికాళ్లతో మెట్లు ఎక్కుతుంటే ఆ అడుగుల్లో ముకుందా తన కాళ్లు పెట్టి మెట్లు ఎక్కుతుంది ఇదంతా మధు గమనిస్తాడు. ఇక మధు అదే విషయాన్ని కృష్ణకి చెబుదం అని చూస్తే ముకుంద అక్కడ కనిపించదు.

Krishna Mukunda Murari Today Episode March 2 2024 Episode 408 Highlights
Krishna Mukunda Murari Today Episode March 2 2024 Episode 408 Highlights

ఇక రెండు జంటల పేర్లు మీద పూజ చేసిన పంతులు గారు ఇంకా ఒక క్రతువు మిగిలిపోయింది అని చెబుతాడు. అదేంటి అని ముకుంద కంగారు పడుతుంది. ఎవరి భర్త కాళ్ళ మీద వాళ్ళ భార్య నిలబడి ఒక్కటిగా నడుస్తూ ఇద్దరు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి అని చెబుతారు. అప్పుడు కృష్ణ మురారి ఒకరిని ఒకరు చూసుకొని మురిసిపోవడం, ఆదర్శ్ ని చూసి ముకుంద మొహమాట పడుతుంది. దేవుడా నువ్వే ఈ గండం నుంచి ఎలాగైనా బయట పడేలా చేయాలి అని ముకుందా మనసులో అనుకుంటుంది.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N