NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 18 2024 Episode 421: కొత్త ముకుంద ఎంట్రీ.. మురారి అరెస్ట్.. కృష్ణ పై రివెంజ్

Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights

Krishna Mukunda Murari March 18 2024 Episode 421: ముకుంద గురించి మురారి ఆలోచిస్తూ ఉంటాడు. నేను చూసింది ముకుందనే కదా అని అనుకుంటాడు. కానీ తను చనిపోయింది కదా.. ఎలా వస్తుంది. ఇదంతా నా భ్రమ అయి ఉంటుంది. అయినా అచ్చం బతికున్న మనిషి లాగానే ఉన్నట్టుగా కనిపించింది. తన కళ్ళల్లో తనకి నేను ఏదో అన్యాయం చేసినట్లుగా.. నేను ఏదో తప్పు చేసినట్లుగా తన వైపు చూస్తున్నట్లు అర్థమవుతుంది. కానీ నిజంగా తప్పు చేశానా తనికి నేను ఎంతగానో నచ్చచెప్పి చూశాను. తను వినలేదు. ఇవాళ ఈ పరిస్థితి తను తెచ్చుకొని నాకు మనశ్శాంతి లేకుండా చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు మురారి. ఇక అంతలో కృష్ణ అక్కడికి వస్తుంది.

Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights
Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights

ఎందుకు ఏసిపి సార్ ముకుంద విషయం గురించి అలోచించి బాధపడుతూ ఉంటారు. మీరు ఏ తప్పు చేయలేదు. మీ మీద నాకు నమ్మకం ఉంది ఏసిపి సార్ అని కృష్ణ అంటున్న మాటలకు మురారి కృష్ణ ని గట్టిగా హత్తుకొని బాధపడతాడు. ఏంటి ఏసిపి సార్ మీరు ఇలా అయిపోతే ఎలా మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. తను వినలేదు. అయినా ఇప్పుడు తను మన మధ్య లేదు కదా ఇక ఆ విషయం ఆలోచించకండి అని అంటుంది. ఆ తర్వాత కృష్ణ ఫోన్ రింగ్ అవుతుంది. పరిమళ కాల్ చేస్తుంది. ఏమై ఉంటుందో అని కృష్ణ కాల్ లిఫ్ట్ చేస్తుంది. కృష్ణ రేపు మన హాస్పిటల్ లో నా ఫ్రెండ్ ఒక ఆవిడ తన కొత్త హాస్పిటల్ ఓపెన్ చేస్తుంది. ఆ హాస్పటల్ కూడా నువ్వే ఓపెన్ చేయాలని తను కోరుకుంటుంది కాబట్టి నువ్వే వచ్చే ఆ హాస్పిటల్లో ఓపెన్ చేయాలి అని పరిమళా కృష్ణతో చెబుతుంది నేను హాస్పటల్ ఓపెన్ చేయడం వద్దు వద్దు నేను చెయ్యను అని కృష్ణ అంటుంది అప్పుడు మురారి ఫోన్ తీసుకొని ఏంటి పరిమళాన్ని విషయము అడుగుతాడు. మురారి నా ఫ్రెండ్ ఒక ఆమె కొత్తగా హాస్పిటల్ పెట్టింది. ఆ హాస్పిటల్ కృష్ణ చేతుల మీదుగా ఓపెన్ చేయాలని అనుకుంటుంది. కానీ కృష్ణ ఓపెన్ చేయడానికి రమ్మంటే రావడం లేదు రాను అని చెబుతుంది. నువ్వే ఎలాగైనా ఒప్పించి తనని తీసుకురావాలి అని పరిమళా అంటుంది. పరిమళ కృష్ణని తీసుకువచ్చే బాధ్యత నాది తనను తీసుకుని వస్తున్నాను మురారి పరిములతో అంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights
Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights

మధు ఒంటరిగా కూర్చుని.. మందు తాగుతూ ఉంటాడు అప్పుడే ముకుంద గురించి ఆలోచి స్తూ ముకుంద వాళ్ళని మురా రి కృష్ణ ఇద్దరు బాధపడుతూ ఉన్నారని ఆదర్శ ఇందాక అనవసరంగా కృష్ణను తిట్టాడని అనుకుంటూ ఉంటాడు అయినా ఆ ముకుందా ఏమైనా మంచిదా? అందరు జీవితాన్ని నాశనం చేయడం తప్ప మంచి చేసిందే లేదు అని మధు అనుకుంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయానికి ముకుందా మధు ఎదురుగా వచ్చి తప్పు చేశానా తప్పంతా చేసింది ఆ కృష్ణవేణి కదా పైగా తనని సపోర్ట్ చేస్తూ నన్ను అంటున్నావ్ ఏంటి అని ముకుందా? మధుని అడుగుతుంది అప్పుడు మధు ఒక్కసారిగా చనిపోయిన ముకుందా బ్రతికి వచ్చేసింది ఏంటి ఇది ఆత్మ లేక ఇంకేమైనా అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇక మధు ముకుందా నువ్వు చూసి అక్కడ నుంచి పారిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights
Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights

ఆ తర్వాత మురారి ఇంట్లో నుంచి బయటకు రావడం గమనించిన ముకుంద.. మురారి ప్రేమగా పిలుస్తుంది. నిజంగా ముకుంద లేదని గమనించిన మురారి, ఎందుకు ముకుందా ఇలా పదేపదే నన్ను విసిగిస్తున్నావు. నువ్వు ఇక్కడ లేవు ఇదంతా నా బ్రమ అని నాకు తెలుసు అని మురారి అనుకుంటాడు. నేను ఇక్కడే ఉన్నాను మురారి బ్రతికున్నప్పుడు నన్ను గుర్తు పట్టలేదు ఇక చనిపోయిన తర్వాత ఎలా గుర్తుపడతావులే అని ముకుందా అంటుంది. మురారి ముకుంద కోసం తిరుగుతూ ఉంటాడు. కానీ ముకుంద ఎక్కడా కనిపించదు కారు వనకమాల దాక్కొని మాట్లాడుతూ ఉంటుంది. మురారి నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నేను నిన్ను ఏమి చేయలేను కానీ కృష్ణను మాత్రం నేను సంతోషంగా ఉండనివ్వను ఏంటి ప్రశ్న హాస్పిటల్ ఓపెనింగ్ చేయడానికి వెళుతుందంట కదా.. తను ఓపెనింగ్ చేయటానికి వెళ్తే నేను అస్సలు ఊరుకోను. తన సంతోషంగా ఉండడానికి వీల్లేదు నువ్వు తనతో సంతోషంగా ఉంటే తన ఆయుషు తగ్గించడమే అవుతుంది తనతో నువ్వు ఎంత సంతోషంగా ఉంటే కృష్ణ ఆయుషు అంత తగ్గిపోతుంది ఇది గుర్తుంచుకో నేను చనిపోయిన కూడా కృష్ణుని వదలను కృష్ణతో నువ్వు సంతోషంగా ఉండటానికి వీల్లేదు అని ముకుందా మురారి కి వార్నింగ్ ఇస్తుంది.

Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights
Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights

ఆదర్శ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే రేవతి వచ్చి ఎక్కడికి రా పొద్దున్నే వెళ్తున్నావు అని అంటుంది. ఈ ఇంట్లో అందరి మధ్య నేను బతకలేకపోతున్నాను పిన్ని అని అంటాడు. అప్పుడే ఎదురుగా మురారి వచ్చి అసలు నువ్వు ఎవరి మీద కోపం ఎవరిమీద చూపిస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు. నువ్వు సలహాలు ఇవ్వాలనుకుంటే నీ మాయలాడి పెళ్ళాం ఉంది కదా దానికి ఇచ్చుకో అని ఆదర్శ్ అంటాడు. వెంటనే మురారి కోపంగా ఆదర్శ్ షర్ట్ పట్టుకుంటాడు. నువ్వు నీ భార్య కలిసి నా ముకుంద చావు కారణమయ్యారని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు ఆదర్శ్. నువ్వు నన్నేమైనా అను పడతాను కానీ కృష్ణని మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకోను. ఇందులో కృష్ణ తప్పేం లేదు అని ఆదర్శ్ కాలర్ పట్టుకుని మురారి కోపంగా చెప్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరి పై ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళిద్దరినీ గొడవ పడకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ తరువాత మురారి కి ముకుంద అన్న మాటలు గుర్తు వచ్చి ఆదర్శ్ ని వదిలేస్తాడు.

Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights
Krishna Mukunda Murari Today Episode March 18 2024 Episode 421 highlights

రేపటి ఎపిసోడ్ లో మురారి వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే మీ మీద నాన్ బైబుల్ వారెంట్ ఇష్యూ అయిన కారణంగా ఎక్కడికి వచ్చాము. మీరే ముకుంద చావు కి కారణం. అని మాకే కంప్లైంట్ వచ్చింది ఇక మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్ కి రాక తప్పదు మీరు మాతో పాటు రండి అని పోలీసులు మురారిని తీసుకువెళ్తారు కానీ కృష్ణ మాత్రం తీసుకువెళ్లొద్దు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అని అడ్డుపడుతూ ఉంటుంది కానీ కృష్ణ మాత్రమే వాళ్ళు లెక్కచేయకుండా మురారిని పోలీస్ ట్రీబులో ఎక్కించుకుని తీసుకువెళ్తారు. ఇక సీరియల్ లోకి పాత ముకుంద వెళ్ళిపోయి కొత్త ముకుంద వచ్చింది. తనే మురారి ని అరెస్ట్ చేయిస్తుంది. ఇప్పటి నుంచి సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N