NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights

Madhuranagarilo March 29 2024 Episode 325:  రుక్మిణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దాక్షాయిని రుక్మిణి ఎందుకు అంత కోపంగా ఉంది అని చలపతి అంటాడు. నాకేం తెలుసండి వెళ్లి అడుగుదాం పదండి అని దాక్షాయని అంటుంది. రుక్మిణి ఏంటమ్మా అంత కోపంగా తిరుగుతున్నావ్ ఏం జరిగింది అని చలపతి అంటాడు.ఇంకా ఏం జరగాలి బాబాయ్ పండుకి ఐస్ క్రీమ్ ఆశ చూపెట్టి అమ్మ అని పిలవరా అంటే వాడు నన్ను పిలవకుండా రాయి పెట్టి కొట్టాడు స్కూల్ దగ్గరికి వెళ్లి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాను తినరా అంటే ఆ రాధ వచ్చి అడ్డుపడింది అసలు నా బిడ్డని ఎలా సొంతం చేసుకోవాలి అర్థం కావట్లేదు సామ దాన భేద దండోపయాలను ఉపయోగించిన సరే పండుని నేను సొంతం చేసుకుంటాను అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights
Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights

రుక్మిణి సామ దాన దండోపయాలు  శ్యామ్ మీద కూడా ఉపయోగించు అని చలపతి అంటాడు. శ్యామ్ మీదనా ఎందుకు బాబాయ్ అని రుక్మిణి అంటుంది. ఎందుకంటావ్ ఏంటమ్మా ఇప్పుడు పండు నీకు దగ్గరయ్యాడు అనుకో అప్పుడు నాన్న కావాలి అంటాడు నాన్నను ఎక్కడినుంచి తెచ్చి ఇస్తావ్ అందుకే శ్యామ్ నీకు దగ్గరయ్యాడనుకో అప్పుడు ఆస్తి నీ దగ్గరే ఉంటుంది నీ భర్త నీ దగ్గరే ఉంటాడు నీ కొడుకు నీ దగ్గరే ఉంటాడు నువ్వే మహారాణి అయిపోతావు ఇంటికి అని చలపతి అంటాడు. నువ్వు శ్యామ్ ఒకటయ్యారని తెలిస్తే రాదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు నీ ఇల్లు నీ కుటుంబం అంతా నీ చేతుల్లో ఉంటుంది ఆలోచించు అని దాక్షాయిని అంటుంది. ఇంతలో శ్యామ్ ఆటో వేసుకొని అక్కడికి వస్తాడు. మీ  మేము అన్నామో లేదో శ్యామ్ కూడా వచ్చేసాడు చూడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో అని దాక్షాయని చెబుతుంది. రుక్మిణి శ్యామ్ దగ్గరికి వెళ్లి ఏంటి సుందరం అని అడుగుతుంది. నువ్వేంటి మా ఇంటికి వచ్చావ్ అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights
Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights

నేను మీ ఇంటికి రాలేదు నువ్వే మా ఇంటికి వచ్చావు అని రుక్మిణి అంటుంది. అవునా అయితే వెంటనే వెళ్ళిపోతాను అని శ్యామ్ అంటూ ఉండగా మజ్జిగ తాగి వెళ్దువు రా శ్యామ్ తాగి ఉన్నావ్ అని రుక్మిణి లోపలికి తీసుకు వెళుతుంది. కట్ చేస్తే, మా రాధా శ్యామ్ ఇంకా రాలేదా పండు ఏం చేస్తున్నాడు అని ధనంజయ అడుగుతాడు. పండు పడుకున్నాడు మామయ్య ఆయన ఇంకా రాలేదు అని రాదా చెబుతుంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని ధనంజయ్ అంటూ ఉండగా కిరణ్ ఫోన్ చేస్తాడు. కిరణ్ ఫోన్ చేస్తున్నాడు అని రాదా ఫోన్ ఎత్తుతుంది. అమ్మ రాధా శ్యామ్ ఇంటికి వచ్చాడా అని కిరణ్ అడుగుతాడు.

Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights
Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights

ఇంకా రాలేదండి ఏం జరిగింది అని రాదా అడుగుతుంది. ఎంతో గొప్పగా బతికిన మీరు ఇలా కష్టాలు పడుతున్నారని చూసి తట్టు కొంచెం డ్రింక్ చేశాడమ్మా పండు కి బొమ్మ కొనడం కోసం నువ్వు రక్తం అమ్ముకున్నావ్ అంట కదా ఆ సంఘటన వాడిని ఇంకా బాధ పెట్టి మందు తాగాడు వాడిని నేను ఇంటికి తీసుకొస్తాను రా అంటే నేనే వెళ్తాను అన్నాడు ఇంకా రాలేదా అని కిరణ్ అంటాడు. ఇంకా రాలేదండి అని రాదా చెబుతుంది. సరేనమ్మా వాడు ఎక్కడున్నాడో నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని కిరణ్ ఫోన్ కట్ చేస్తాడు.ఏంటండీ ఇది వాడు మళ్ళీ మందు తాగడం ఏంటి అని మధుర అంటుంది. పరిస్థితిలకు లోనైనప్పుడు ఇలాంటి వాటికి అలవాటు పడుతూ ఉంటారు అని ధనంజయ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights
Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights

ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనిషి ఇలా అంటీ వాటికి అలవాటు పడకూడదు ఆయన ఇకమీదట మళ్లీ డ్రింక్ చేయకుండా నేను చూసుకుంటాను ఆయన ఎక్కడ ఉన్నాడో వెళ్లి వెతికి తీసుకొస్తాను  అని రాదా అంటుంది. రాధా ఉండు నేను కూడా వస్తాను ఆడపిల్ల ఒంటరిగా ఎక్కడికి వెళ్తావు అని ధనంజయ్ తోడుగా వెళ్తాడు. కట్ చేస్తే,  రుక్మిణి చక్కగా రెడీ అవుతుంది. రుక్మిణి శ్యామ్ దగ్గరికి వచ్చి తనని ఫోన్లో పడుకోబెట్టుకుని శ్యామ్ సుందర నీకు ఇష్టమైన సారీ కట్టుకున్నాను అని అంటుంది. రాధా ధనుంజయ్ శ్యామ్ కోసం వెతుకుతూ ఉంటారు. శ్యామ్ హాయిగా నిద్రపోతాడు.

Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights
Madhuranagarilo Today Episode March 29 2024 Episode 325 highlights

ఇదిగో నీకోసం మల్లెపూలు కూడా పెట్టుకున్నాను అని రుక్మిణి శ్యామ్ బుగ్గలు నియమండుతుంది. రాధా ధనుంజయ్ వెతుకుతూ మామయ్య ఈయన ఎక్కడ లేడు ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని రాధా అంటుంది. ఒకవేళ అలవాటు ప్రకారం మధురానగర్ కాలనీకి వెళ్ళు ఉండొచ్చు కదా అని ధనంజయ్ అంటాడు. సరే అయితే వెళ్లి చూద్దాం పద అని రాదా ధనంజయ్ ఆటో తీసుకొని మధురానగర్ కాలనీకి బయలుదేరుతారు. నీ గుండెల్లో ఎప్పటికీ నేనే ఉండాలి ఆరాధ శాశ్వతంగా నీకు దూరమైపోవాలి అని రుక్మిణి శ్యామ్ గుండెల మీద పడుతుంది. బాబు త్వరగా పోనీ అని ధనంజయ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri