NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప-2 నుంచి త్వరలో మరో టీజర్ రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకుంది. అందులో డైలాగ్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి చెందారు. దీంతో కొత్త టీజర్ లో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఉండేలా చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోందట. అనంతరం ఫస్ట్ సింగిల్ నీ రిలీజ్ చేయనుందట. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన రానుందట. ఇదిలాఉండగా సినిమా రిలీజ్ కూ ముందే “పుష్ప-2” రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసేందుకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పోటీ పడగా.. నెట్ ఫ్లీక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Another teaser from icon star Allu Arjun Pushpa Second Part

దాదాపు రూ.275 కోట్లకు డీల్ ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీని తర్వాతి స్థానంలో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా (రూ.170 కోట్లు) ఉంది. “పుష్ప 2” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 15వ తారీకు విడుదల తేదీ ప్రకటించడంతో… జూన్ నెల కల్లా సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేలా సినిమా యూనిట్ శ్రమ పడుతుంది. జులై నుండి ఏకధాటిగా సినిమా రిలీజ్ తేదీ వరకు ప్రమోషన్స్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Another teaser from icon star Allu Arjun Pushpa Second Part

2021లో విడుదలైన “పుష్ప” మొదటి భాగం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో అల్లు అర్జున్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాతో దర్శకుడు సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా బాలీవుడ్ లో 100 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో పుష్ప రెండో భాగం మొదటి భాగం కంటే అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారు. సెకండ్ భాగానికి సంబంధించి ప్రమోషన్స్ దేశ విదేశాలలో చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఇండియాలో విడుదలయ్యే సినిమాలలో పుష్ప సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి సంబంధించి మేనరిజమ్స్ మొదటి భాగం కంటే వైవిధ్యంగా సుకుమార్ డిజైన్ చేసినట్లు టాక్.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N