NewsOrbit
న్యూస్

21మంది ఐపిఎస్‌ల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో మరో 21మంది ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీ ఎత్తున ఐఎఎస్, ఐపిఎస్ బదిలీలు చేశారు. నిన్న 40మంది ఐఎఎస్, ఇద్దరు ఐపిఎస్, ఐఆర్‌పిఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం నేడు మరో 21మంది ఐపిఎస్‌లను బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో లూప్ ‌లైన్‌లో పని చేసిన అధికారులకు ప్రాధాన్యత పోస్టులు దక్కుతున్నాయి. ప్రాధాన్యత పోస్టుల్లో పని చేసిన వారిలో పలువురు అధికారులను లూప్‌లైన్‌లోకి బదిలీ అవుతున్నారు.

బదిలీ అయిన అధికారుల వివరాలు..

  • అనురాధ – రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపకశాఖ డిజిఎన్ బాలసుబ్రమణ్యం – జిఏడి
  • ఎన్. శ్రీధర్ రావు – పోలీస్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ ఏడిజి
  • ఆర్‌కె మీన -విశాఖపట్నం పోలీస్ కమిషనర్
  • మహేష్ చంద్ర లడ్హా – పోలీస్ పర్సనల్ ఐజి
  • కె. సత్య నారాయణ – పిటిఒ ఐజి
  • బి. శ్రీనివాసులు – ఏపిఎస్‌పి ఐజి
  • వినీత్ బ్రిజ్ లాల్ -గుంటూరు రేంజ్ ఐజి
  • ఘట్టమనేని శ్రీనివాస్ – పోలీస్ హెడ్ క్వార్టర్
  • సిహెచ్ శ్రీకాంత్ – ఇంటెలిజెన్స్ (ఎస్.ఐ.జి) డిఐజి
  • జి. పాల్ రాజ్ – టెక్నికల్ సర్వీసెస్ డిఐజి
  • ఎన్.కె.వి. రంగారావు – విశాఖపట్నం రేంజ్ డిఐజి
  • ఎస్. హరికృష్ణ – అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఐజి
  • కెవి మోహన్ రావు- ఇంటలిజెన్స్ ఎస్‌పి
  • జివిజీ అశోక్ కుమార్- సిఐడి ఎస్‌పి
  • సర్వశ్రేష్ట త్రిపాఠి – అనంతపురం ఎపిఎస్‌పి బెటాలియన్ కమాండెంట్
  • కోయ ప్రవీణ్- పోలీస్ హెడ్ క్వార్టర్
  • విక్రాంగ్ పాటిల్ – గుంతకల్లు రైల్వే ఎస్‌పి
  • ఎస్. రంగారావు- విశాఖ శాంతి భద్రతల డిసిపి
  • కె. నారాయణ నాయక్ – విజయవాడ రైల్వే ఎస్‌పి
  • ఎం దీపిక – కర్నూలు ఎఎస్‌పి

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Leave a Comment