NewsOrbit
సినిమా

చైనాలో `2.0` రికార్డ్ చేయనుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీజాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `2.0`. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రం `రోబో`కి సీక్వెల్. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇండియాలో మోస్తరు విజయాన్ని మాత్రమే దక్కించుకుంది.  ఇప్పుడు ఈ చిత్రాన్ని చైనాలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రాన్ని చైనాలో 47వేల కంటే ఎక్కువ స్క్రీన్స్‌లో ప్రదర్శించబోతున్నారట. ఓ ఇండియన్ సినిమా చైనాలో ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం ఇదే ప్రథమట. నిజానికి జూలై 12న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని `ది లయన్ కింగ్` కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు అన్ని మార్గాలు క్లియర్‌గా ఉండటంతో సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేస్తున్నారు.

Related posts

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Leave a Comment