NewsOrbit
సినిమా

బ‌రువు త‌గ్గుతున్న బాల‌య్య‌


బాల‌కృష్ణ తాను చేయ‌బోతున్న కొత్త సినిమా కోసం బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉన్నారు. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. `సింహా`, `లెజెండ్‌` చిత్రాల త‌ర్వాత హ్యాట్రిక్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రం డిసెంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది. ఇందులో బాల‌కృష్ణ రెండు కోణాల్లో ఆవిష్క‌రించ‌నున్నాడ‌ట బోయ‌పాటి. అందులో ఓ పాత్ర కోసం బ‌రువు త‌గ్గుతున్నాడ‌ట‌. బాల‌కృష్ణ‌. ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా 25 కిలోలు బ‌రువు త‌గ్గుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బ‌రువు త‌గ్గ‌డం కోసం బాల‌కృష్ణ జిమ్‌లో ప్ర‌తిరోజూ 5 గంట‌ల పాటు క‌ష్ట‌పడుతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఈయ‌న 15 కిలోలు త‌గ్గార‌ని స‌మాచారం.
ప్ర‌స్తుతం బాల‌కృష్ణ, కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `రూల‌ర్`అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉంది. డిసెంబ‌ర్ చివ‌రి వారంలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Leave a Comment