NewsOrbit
సినిమా

డైర‌క్ట‌ర్‌గా మారిన రాధిక‌


రాధిక ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిన్న మొన్న‌టిదాకా న‌ట‌న‌తో బిజీగా ఉన్న రాధిక మెగాఫోన్ చేత‌బ‌ట్టారు. ఆమె ద‌ర్శ‌క‌త్వంలో ఓ షార్ట్ ఫిల్మ్ తెర‌కెక్కింది. స్లీప్ వాక‌ర్స్ అనేది ఆ షార్ట్ ఫిల్మ్ పేరు. ద‌క్షిణాదిన బాల‌కృష్ణ‌, ప్ర‌కాష్‌రాజ్, ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి న‌టించింది రాధికా ఆప్టే. ఈ మ‌ధ్య కాలంలో ఆమె చేసిన ల‌స్ట్ స్టోరీస్‌, శాక‌ర్డ్ గేమ్స్ చాలా పెద్ద హిట్ట‌య్యాయి. ఈ ప్యాడ్ మ‌న్ న‌టి ఇప్పుడు ద‌ర్శ‌కురాలిగా మారారు. థాట్ ప్రొవోకింగ్ కాన్సెప్ట్ తో ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. ఈ మ‌ధ్య‌నే షూటింగ్ పూర్త‌యింది. గుల్ష‌న్ దేవ‌య్య‌, ష‌హానా గోస్వామి ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మాక్ గుఫ్ఫిన్ పిక్చ‌ర్స్, కొలొసియ‌మ్ క‌లిసి ఈ ప్రాజెక్ట్ ను రూపొందించాయి. వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల మాన‌వాళికి జ‌రిగే చెడును ఇందులో ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ ల‌ఘు చిత్రాన్ని ఎప్పుడు విడుద‌ల చేస్తార‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తారు.

 

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Leave a Comment