NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ పై లోకేష్ ఫైర్

అమరావతి : పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్..‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.’మీరు ఊరుకో రాజభవనంలో ఉండొచ్చు. పేద వాడు అద్దె ఇంట్లో ఉన్నా చెత్త రూల్స్ పెట్టి రేషన్ కార్డు తీసేస్తారా?’అంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద వాడి పొట్ట కొట్టి 1500 కోట్ల రూపాయలు  మిగుల్చుకొని ఏం సాధిస్తారు? ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్..‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని లోకేశ్  వ్యాఖ్యానించారు.   జగన్ కు ఒక్క అవకాశం లభించడం వల్లే ప్రజలకు ఎన్నో కష్ట నష్టాలు, అనర్థాలు వచ్చాయని లోకేశ్ పేర్కొన్నారు.‘రివర్స్ టెండరింగ్’పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారనీ, పేద ప్రజలపై జగన్ కు ఉన్న వ్యతిరేకతను పెంచుకుంటూ పోతున్నారనీ, ఏడు లక్షల పెన్షన్లు ఎత్తేశారని దుయ్యబట్టారు.’మొన్నటి వరకూ ఒక్క పెన్షన్ కూడా తీసివేయలేదని బుకాయించిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు‘రీ వెరిఫికేషన్’ పేరిట కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టింది? 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకోవడానికి మనసెలా ఒప్పింది జగన్ గారు’ అంటూ లోకేశ్ ప్రశ్నించారు.

 

 

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

Leave a Comment