NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

మమత మెగా ర్యాలీలో అతిరథ మహారధులు

కోల్‌కత్తా, జనవరి 19: యునైటెడ్ ఇండియా పేరుతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తలపెట్టిన ర్యాలీకి దేశ వ్యాప్తంగా 20మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. బ్రిగేడ్ పరెడ్ గ్రౌండ్‌కు పెద్ద సంఖ్యలో నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలతో నిండిపోయింది.  మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా, అరణ్ శౌరిలతో పాటు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక ముఖ్యమంత్రులు అరవింద్ క్రేజీవాల్, చంద్రబాబు నాయుడు, హెచ్‌డి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రులు షరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, గీగోంగ్ అపాంగ్, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్, నేషనలిస్టు పార్టీ అధినేత శరత్ పవార్, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్, లోక్ తాంత్రిక్ జనతా దళ్ చీఫ్ శరద్ యూదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ర్యాలీకి ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హజరుకాలేదు. మమతా బెనర్జీకి తన మద్దతు తెలియజేస్తూ ఆయన సందేశం పంపించారు. ఆయన తరుపు లోక్ సభ  ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, అభిషేక్ మను సంఘ్వీ పాల్గొంటున్నట్లు సమాచారం.

బిఎస్‌పి అధినేత్రి మాయావతి తరపున ఆ పార్టీకి చెందిన నేత సతీష్ చంద్ర మిశ్రా హజరైయ్యారు.

శక్తివంతమైన, ప్రగతిశీలమైన యునైటెడ్ ఇండియా నిర్మించాలని ప్రతిజ్ఞ చేయడానికి వచ్చిన జాతీయ నాయకులు, మద్దతుదారులకు మమతా బెనర్జీ ఘన స్వాగతం పలికారు.

Related posts

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Leave a Comment