NewsOrbit
న్యూస్

పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కి 90 % అమ్మాయిలు ఈ అబద్ధాలు చెప్తారట .

వివాహం తో ఒక్కటిఅయిన జంట కలిసి జీవిత ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ ప్రయాణానికి నమ్మకం, విశ్వాసం మొదటి అడుగులు కావలి.

ఎందుకంటే మీరు నమ్మే వ్యక్తిని ప్రేమించడం చాలా తేలిక.కానీ, నిజాయితీ లేని వివాహబందంలో భయం, అభద్రతా భావం సులువుగా ప్రవేశిస్తాయి.ఆ తర్వాత మీ దాంపత్య జీవితంలో చిన్న చిన్నఅబద్ధాలైన , దాచిపెట్టిన  రహస్యలైనా  మీకు  మీ ఆనందాన్నీ  దూరం చేస్తాయి . ఈ క్రమం లోనే  మీ మద్య ఉన్న బంధం మొదట్లో ఉన్నంత  ప్రేమగా రాను రాను ఉండదు . మగవాళ్ళు పెళ్లి కుదిరిన తర్వాత. కాబోయే భార్యతో షాపింగులు ,సినిమాలు ,షికారులు ,రెస్టరెంట్లు  ఇలా  ఎదో  ఒక ప్రోగ్రాం తో ఫుల్ ఎంజాయ్  చేస్తుంటారు . అయితే  ఈ క్రమం లో జీవిత భాగస్వామిని మెప్పించేందుకు మగవాళ్ళు  కొన్ని అబద్ధాలు చెబుతారన్నది మానసిక వైద్యులు అంటున్నారు . మరి ఆ  అబద్ధాలు  ఎలా  ఉంటాయి ?అన్నది తెలుసుకుందాం . నేను ఇంతవరకూ ఒక్క అమ్మయిని కూడా చూడలేదని చెబుతుంటారు.నాకు కట్నాలు, కానుకలు వద్దు.ఒక్కజత బట్టలతో మా ఇంటికి వచ్చినా చాలని అంటారట.అలాగే, నీ వాళ్ళు నీకెంత ముఖ్యమో నాక్కూడా అంతే ,వారందరి బాధ్యతా నాపై కూడా ఉంటుంది.పెళ్లి తరువాత నిన్ను కష్టపెట్టనులే,నీ పనుల్లో నేను కూడాసహాయపడతా.నా కళ్ళతో చూడు.నువ్వు నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావో.నీతో పాటు తిరుగుతుంటే ఎంత బాగుందో..మరెవరితో వెళ్లినా ఇలా అనిపించదు.ఇలాంటి అబద్ధాలు మగవాళ్ళు ఎక్కువగా చెప్తూఉంటారు.అయితే ఇటువంటి మాటలు మస్సులో ఏ దురుద్దేశం లేకుండా చెప్పే అబద్ధాలేనని,వీటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు నిపుణులు.మరి ఇవన్నీ కాకపోయినా వీటిలో కొన్ని అయినా మీరు మీ లైఫ్ లో పేస్ చేసే ఉంటారు కదా…ఒక వేళ చేయకపోతే మీరు ఇంకా అదృష్టవంతులు.

Related posts

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?