NewsOrbit
న్యూస్

ఓటుకు నోటు కేసు తర్వాత ఆ రేంజ్లో కేసీఆర్ ట్రాప్లో రెడ్ హ్యాండెడ్గా ఇరుక్కున్న రేవంత్ రెడ్డి?

మరోసారి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాప్లో రెడ్హాండెడ్గా ఇరుక్కు పోయాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.గతంలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు శాసనమండలి ఎన్నికల్లో ఓటు కోసం నగదు ఇస్తూ ఎసిబికి రేవంత్రెడ్డి ఎసిబికి దొరికిపోయిన విషయం తెలిసిందే. అదే ఓటుకునోటు కేసుగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఆ కేసు విచారణ జరుగుతూనే ఉంది.

ఈలోపే రేవంత్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఫామ్ హౌస్ పై యుద్ధం ప్రకటించాడు.అది అనేక మలుపులు తిరుగుతూ వచ్చి చివరకు కాంగ్రెస్ నేతలకే చుట్టుకోవడంతో రేవంతరెడ్డి పని పెనంపై పడినట్లయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.కెసిఆర్ పన్నిన వ్యూహంలో రేవంతరెడ్డి అభిమన్యుడిలా చిక్కుకు పోయారన్నది వారి విశ్లేషణ


కేటీఆర్ ఫాంహౌస్ పై భీకరపోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డిపై మొన్నటిదాకా టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు అందరూ సైలెంట్ అయ్యారు. ఈ మౌనం వెనుక అంతుచిక్కని వ్యూహం ఉంది.వివరాల్లోకి వెళితే …

కేసీఆర్ సర్కార్ ఇచ్చిన 111 జీవోకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోరాడారు. కేటీఆర్ ఫాంహౌస్ అలానే అక్రమంగా కట్టారన్నారు. ఇప్పుడు ఇదే జీవోపై హైదరాబాద్ లో ఎక్కువ నిర్మాణాలు కాంగ్రెస్ నేతలకే ఎక్కువ ఉన్నాయని టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి జీవో పరిధిలో ఎక్కువ ఫాంహౌస్ లు కాంగ్రెస్ లీడర్లకే ఉన్నాయని సమాచారం తెప్పించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వారందరికీ నోటీసులు జారీ చేసి కూల్చాలని ప్రయత్నాలు మొదలెట్టినట్లు ఆ వర్గాలు వివరించాయి .. ఇప్పుడు రేవంత్ కదిపిన 111 జీవో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.దీంతో వారు రేవంత్ రెడ్డి పైన నిప్పులు చిమ్ముతున్నారు.అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేద్దామని 111 జీవో తెస్తే ఇప్పుడు అదే తమ పాలిట పెను అస్త్రంగా మారిందని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
కాగా టీఆర్ఎస్ సర్కార్ కావాలనే కేటీఆర్ ఫాంహౌస్ తో కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ లు కూల్చాలని ఈ స్కెచ్ వేసినట్టు కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.రేవంత్ రెడ్డిని ఇందులో కెసిఆర్ వ్యూహాత్మకంగా బుక్ చేశారని అనుకుంటున్నారు.



Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju