NewsOrbit
ట్రెండింగ్

తెలంగాణ లో వారికే 90% కరోనా ముప్పు..! అయినా ఇలా చేస్తే ఏం ప్రాబ్లమ్ ఉండదు

తెలంగాణ లో కరోనా భీభత్సానికి అసలు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 499 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 6,526కి చేరింది. ఇందులో 2,976 యాక్టివ్ కేసులు ఉండగా… 3,352 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 198 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

In highest single-day spike, Telangana reports 169 new Covid-19 ...

ఇదిలా ఉండగా ఎప్పటి లాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 329 కేసులు బయటపడగా…. ఈ సారి రంగా రెడ్డి జిల్లాలో కూడా వైరస్ సుడిగాలిలా వ్యాపించింది. రికార్డు స్థాయిలో అత్యధికంగా రంగారెడ్డిలో 129 కేసులు నమోదయ్యాయి. 

ఇకపోతే మిగిలిన కేసుల్లో మేడ్చల్ 4, మంచిర్యాల 4, సంగారెడ్డి 1, మహబూబ్ నగర్ 6, ఖమ్మం 2, సూర్యాపేట 2, నల్గొండ 4, నిజామాబాద్ 4, కరీంనగర్ 1, జగిత్యాల 1, వరంగల్ అర్బన్ 4, జనగాంలో 7 కేసులు నమోదయ్యాయి. అటు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 2,477 కరోనా టెస్టులు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఇలా కేవలం హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లోనే 90% కరోనా కేసులు నమోదు కావడాం గమనార్హం. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వారు మంరింత జాగ్రత్తపడినా మరియు ఇతర ప్రాంతాల నుండి అక్కడికి వెళ్ళకుండా ఉన్నా సరిపోతుంది అని నిపుణుల సలహా.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N