NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: మానవతా దృక్పదంతో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

AP CM YS Jagan: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో అగ్ని ప్రమాదం కారణంగా ఆరుగురు ఒడిశాకు చెందిన కార్మికులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. మృతి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులకు ఒకొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ మేరకు పరిహారం అందజేయాలని అదికారులను సీఎం ఆదేశించారు.

AP CM YS Jagan announces ex gratia to guntur fire accident victims
AP CM YS Jagan announces ex gratia to guntur fire accident victims

బతుకు తెరువు కోసం ఒడిశా నుండి రాష్ట్రానికి వచ్చి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతా దృక్పదంతో సాయం అందించాలని సూచించారు. రొయ్యల చెరువు యాజమాన్యంతో నుండి కూడా మృతుల కుటుంబాలకు తగిన సాయం అందేలా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు.

రొయ్యల చెరువు వద్ద ఒడిశాకు చెందిన కార్మికులు కాపలాదారులు గా ఉన్నారు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఘటన జరిగిన 24 గంటలలోపే సీఎం వైఎస్ జగన్ స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju