NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన కామెంట్స్ చేశారు. నిలకడ లేని మనిషి పవన్ కళ్యాణ్ అని అన్నారు. రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఓ పక్క బీజేపీతో అంటకాగుతూ మరో వైపు టీడీపీ ముసుగులో పని చేస్తున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడో..ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాడో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మంత్రి సురేష్. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు నిలబడి చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతున్నామన్నారు.

AP Minister Adimulapu Suresh Slams Pawan Kalyan

 

టీడీపీ నాయకులు వాపుని చూసి బలుపు అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలన్నారు.  టీడీపీకి 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు లేరనీ, అందుకే పొత్తులకు వెళ్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సీమెన్స్ స్కామ్ బయటపడిందనీ, దీనిలో 300 కోట్ల కుంభకోణం జరిగిందనీ, ఈ స్కామ్ లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ స్పష్టత ఇచ్చారని, ఏపి లో షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.

ప్రమాదవశాత్తు బస్సు బొల్తా .. గాడ్ గ్రేస్ .. ప్రయాణీకులు అంతా సేఫ్ ..ఎక్కడంటే..?

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N