NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

AP Assembly: ఏపీ అసెంబ్లీకి ముందు పెగాసస్ మధ్యంతర నివేదిక..!!

AP Assembly: గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ డేటా చోరీ నివేదిక బుధవారం ఏపీ అసెంబ్లీలో సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సభా సంఘం స్పీకర్ కి నివేదిక అందజేశారు. డేటా చోరీ పై ఏర్పాటు చేసిన సభా సంఘం కమిటీ చైర్మన్ భూమ్మన కరుణాకర్ రెడ్డి నివేదికలో పలు అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ కీలక వ్యక్తులకు “సేవా మిత్ర” యాప్ ద్వారా ఈ పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి.. ఓట్లను రద్దు చేసే కార్యక్రమం గత ప్రభుత్వం చేసినట్లు విచారణలో తేలినట్లు తెలిపారు.

Pegasus Interim Report before AP Assembly
Pegasus Spyware Casr

దీనికి సంబంధించి అనేకమందిని ఇంకా విచారించాల్సిన అవసరం కూడా ఉంది గనుక.. మధ్యంతర నివేదిక నేడు ప్రవేశపెట్టినట్లు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక విచారణలో గత ప్రభుత్వం నూటికి నూరు శాతం ప్రజల సమాచారాన్ని చోరీ చేసినట్లు సభా సంఘం నిర్ధారణకు వచ్చినట్లు.. సభా స్పీకర్ కి తెలియజేశారు. ప్రభుత్వం దగ్గర స్టేట్ డేటా సెంటర్ లో ఉండాల్సినటువంటి ప్రజల సమాచారాన్ని.. టిడిపికి సంబంధించిన సేవా మిత్రా యాప్ ద్వారా.. పూర్తిగా ప్రజలకు తెలియకుండా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేశారని అన్నారు. ఈ

Pegasus Interim Report before AP Assembly
Pegasus Spyware Case

చౌర్యం చేసిన చోరులను పట్టుకోవడానికి సభా సంఘం అన్ని విధాల కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులు దొంగలించారని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా లేరని 30 లక్షల మంది డేటాను గత టిడిపి ప్రభుత్వం తొలగించిందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు డేటా చోరీ పై ఏర్పాటు చేసిన సభా సంఘం కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?