NewsOrbit
సినిమా

Allu Arjun:వామ్మో.. అల్లు అర్జున్ చేస్తున్న ఆ పని చూసి షాక్ అయిన స్నేహ రెడ్డి!

allu-rjun-read-books

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ కి సంబంధించి ఒక చిన్న విషయం తెలిసిన ఆ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే కాకుండా తన భార్య స్నేహ పిల్లలకు సంబంధించిన ఏ విషయం అయినా తెలుసుకోవాలని అభిమానులు తెగ ఇష్ట పడుతుంటారు. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ కి గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

allu-rjun-read-books
allu rjun read books

అల్లు అర్జున్ కి షూటింగ్ సమయాలలో ఏ మాత్రం విరామం దొరికిన తన పిల్లలతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే అల్లు అర్జున్ కి మ్యూజిక్, డాన్స్ అంటే ఎంతో ప్రాణం. ఖాళీగా ఉన్న సమయాలలో మ్యూజిక్ వింటూ డాన్స్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా తన పిల్లలతో కూడా గడుపుతుంటారు.కానీ ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఈ రెండు అలవాట్లు కాకుండా మరో కొత్త అలవాటును నేర్చుకున్నాడు. చదువంటే ఏ మాత్రం ఇష్టం ఉండని అల్లు అర్జున్ ఈ మధ్య ఖాళీ సమయాల్లో పుస్తకాలు పట్టుకుని కూర్చున్నాడు.

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి:

అల్లు అర్జున్ ఖాళీ దొరికినప్పుడల్లా ఈ విధంగా పుస్తకాలు పట్టుకుని చదువుతున్న ఆ ఫోటోను స్వయంగా స్నేహ రెడ్డి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ ఫోటోకి “రేర్”అనే క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ గా మారింది.ఒకప్పుడు పిల్లలతో ఎంతో సరదాగా ఆడుకొనే బన్నీ ఈ మధ్య ఖాళీ సమయం దొరికినప్పుడు ఇలా పుస్తకాలు చదవటం చూసి ఎంతో షాకయ్యానని స్వయంగా స్నేహ రెడ్డి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా నుంచి పూర్తిగా బ్రేక్ బ్రేక్ తీసుకోవడంతో ఇలా పుస్తకాలు పట్టుకుని దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది.

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri