NewsOrbit
సినిమా

Avatar 2: ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ సినిమా రిలీజ్ అవ్వని రీతిలో “అవతార్ 2” విడుదల..!!

Avatar 2: ప్రపంచ సినిమారంగంలోనే ది గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు… కొత్తరకం కథలతో స్క్రీన్ మీద విజువల్ వండర్ సన్నివేశాలు తెరకెక్కించడంలో జేమ్స్ కెమెరూన్ చాలా స్పెషలిస్ట్. ఈ కోవలోనే ఈయన దర్శకత్వంలో వచ్చిన టైటానిక్, టెర్మినేటర్.. ఇంకా చాలా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టడం జరిగింది. ముఖ్యంగా 2009లో వచ్చిన అవతార్.. జేమ్స్ కెమెరాన్ సినిమాలలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. Avatar 2: James Cameron said that finishing touches are being put in place on the film now titled 'Avatar: The Way of Water'. (Image credit: @RottenTomatoes/Twitter)

సినిమాలలో విజువల్ వర్క్.. తోపాటు గ్రాఫిక్ వర్క్ పనితనం సినిమా చూసే ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లు అయింది. “అవతార్” మొదటి పార్ట్ లో పండోరా లోకం.. అక్కడి మనుషులు ఇంకా వింత గుర్రాలు వాటితో హీరో.. చేసే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. “అవతార్” అప్పట్లో సినిమా ప్రపంచంలోనే విజువల్ వండర్ గా అభిమానుల చేత శభాష్ అనిపించుకుంది. హాలీవుడ్ సినిమా అయినా గాని దేశాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా ఈ సినిమాని ఆడియన్స్ ఆదరించారు. ఇంతటి సంచలనాలు సృష్టించిన “అవతార్” కి ఇప్పుడు సీక్వెల్ “అవతార్ 2” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా “అవతార్ 2″కి సంబంధించి కొత్త అప్ డేట్ ప్రపంచ సినీ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది. James Cameron screens stunning Avatar 2 footage at CinemaCon, movie gets official title | Entertainment News,The Indian Express

విషయంలోకి వెళ్తే “అవతార్ 2” ఈ ఏడాది డిసెంబర్ 16వ తారీకు రిలీజ్ చేయబోతున్నారట. అయితే ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ సినిమా విడుదల అవ్వని రీతిలో ఏకంగా 160 భాషల్లో.. “అవతార్ 2” రిలీజ్ చేయటానికి మేకర్స్ రెడీ అయినట్లు హాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. అంతమాత్రమే కాదు త్రీడీ, 4కె, 5కె, 8కె వీడియో ఫార్మాట్‌లలో రిలీజ్‌ చేయనున్నారని సమాచారం. ఇక ఇదే విధంగా “అవతార్ 2” గ్లింప్స్ ‘సినిమా కాన్ ‘ లో ప్రీమియర్ గా ప్రదర్శించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఈ మూవీ ట్రైలర్ ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌: ఇన్ ది మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌’ సినిమా ప్రదర్శించే థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం.

Related posts

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu