NewsOrbit
Entertainment News సినిమా

Bhagavanth Kesari: ఓవర్సీస్ లో కొత్త రికార్డు సృష్టించిన బాలకృష్ణ “భగవంత్ కేసరి”..!!

Bhagavanth Kesari: నటసింహం నందమూరి బాలయ్య బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేయడంలో కుర్ర హీరోలకు దీటుగా వరుస ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నారు. కరోనా తర్వాత బాలకృష్ణ నటించిన సినిమాలు మొత్తం కూడా బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి. 2021 లో వచ్చిన “అఖండ” ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన “వీరసింహారెడ్డి” రీసెంట్ గా విడుదలైన “భగవంత్ కేసరి” మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అంతేకాదు “భగవంత్ కేసరి” రీసెంట్ గా దసరా పండుగ సందర్భంగా విడుదలయ్యి వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది.

Balakrishna Bhagavanth Kesari created a new record overseas

అయితే ఈ సినిమాకి ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ రావటం జరిగిందట. ఈ రకంగా బాలయ్య నటించిన అఖండ, వీర సింహారెడ్డి, “భగవంత్ కేసరి” మూడు సినిమాలు అదే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ నమోదు చేయడం జరిగిందట. దీంతో ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్ల గ్రాస్ రాబట్టిన తొలి సీనియర్ హీరోగా బాలకృష్ణ సరికొత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకోవడం జరిగిందట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణని చాలా వైవిధ్యమైన పాత్రలో చూపించడం జరిగింది. మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Balakrishna Bhagavanth Kesari created a new record overseas

తెలంగాణ యాసలో నేలకొండ “భగవంత్ కేసరి” పాత్రలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. అనిల్ రావిపూడి కామెడీ హ్యూమర్.. బాలకృష్ణ మరియు శ్రీ లీల మధ్య ఎమోషన్ సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. తన మార్క్ కామెడీ తో పాటు అదిరిపోయే యాక్షన్ జోడించడంతో.. సినిమా బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ఈ క్రమంలో బాలకృష్ణ వన్ మ్యాన్ ఆర్మీ గా.. వెండితెరపై చెలరేగిపోయారు. దసరా పండుగ నేపథ్యంలో విడుదలైన “భగవంత్ కేసరి”.. బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ గా నిలిచింది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N