NewsOrbit
సినిమా

Jagapathi babu : జగపతిబాబు బయటకు కనిపించే అంత సాఫ్ట్ కాదు… అతనిలో మరో యాంగిల్ కూడా ఉంది.. జగపతి బాబు గురించి డార్క్ సీక్రెట్స్..!

jagapathi-babu-reportedly-plays-negative-role-in-nani-tuck-jagadish

Jagapathi babu : ఒకప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాలలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరేట్ హీరో గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోలలో జగపతిబాబు ఒకరని చెప్పవచ్చు.ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న జగపతి బాబు కొద్ది రోజుల తర్వాత ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. విలక్షణ నటుడిగా, అన్నగా, తండ్రిగా ఎన్నో విభిన్న పాత్రలలో నటిస్తూ మరోసారి తన నటనను నిరూపించుకున్నారు జగపతి బాబు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పలు భాషలలో విభిన్న పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

jagapathi-babu-reportedly-plays-negative-role-in-nani-tuck-jagadish
jagapathi babu reportedly plays negative role in nani tuck jagadish

తాజాగా నాచురల్ స్టార్ నాని నటిస్తున్న “టక్ జగదీష్”ఈ చిత్రంలో జగపతి బాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నానికి అన్నయ్యగా, జగపతిబాబు కనిపించనున్నారు. అయితే ఇది వరకు చిరంజీవి, బాలకృష్ణ నటించిన “అన్నయ్య” , “పెద్దన్నయ్య” తరహాలో కాకుండా ఈ అన్నయ్య కొంత భిన్నంగా కనిపిస్తారు. ఈ సినిమాలో జగపతిబాబు పాత్రకు సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది.

జగపతిబాబు పాత్రలో డార్క్ సీక్రెట్స్:

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌లో జగపతిబాబు చాలా సాఫ్ట్‌గా, ఒక ఉమ్మడి కుటుంబంలో సభ్యుడిగా కనిపించారు. అయితే టీజర్ లో చూపించినట్టుగా జగపతిబాబు సాఫ్ట్ గా కాకుండా, జగపతి బాబు పాత్రలో డాగ్ సీక్రెట్స్ ఉన్నాయట.ఆ సీక్రెట్స్, పాత్ర నెగిటివ్ షేడ్స్ ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్ అనే సమాచారం వినబడుతోంది. అయితే ఇందులో ఎంత నిజముందో అనే విషయం తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. ఇప్పటికే టీజర్ విడుదల చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.శివ నిర్వాణ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు.ఏప్రిల్ 23 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri