NewsOrbit
సినిమా

NTR – RRR : ఎన్టీఆర్ సినిమాలు ఆలస్యం… ఆందోళనలో అభిమానులు..?

jr-ntr-fans-worry-about-his-project-delay

NTR – RRR: తెలుగు ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టిన ఎన్టీఆర్ తరువాత 2001 సంవత్సరంలో
“నిన్ను చూడాలని”అనే సినిమా ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి కేవలం 2009వ సంవత్సరంలో ఒక ఏడాది పాటు వెండితెరకు దూరమయ్యారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ ఏదో ఒక సినిమా థియేటర్ లలో ప్రేక్షకులను సందడి చేసింది. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఎన్టీఆర్ జీవితంలో లాంగ్ గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు.

jr-ntr-fans-worry-about-his-project-delay
jr ntr fans worry about his project delay

2018 వ సంవత్సరం అక్టోబర్ 11న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన”అరవింద సమేత వీర రాఘవ”సినిమా విడుదల అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ తెరపై కనిపించలేదు. రాజమౌళి చేతికి హీరో దొరికితే ఆ హీరో రెండు మూడు సంవత్సరాల పాటు తన చెరలోనే భందిస్తాడనే విషయం మనకు తెలిసినదే. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా రాజమౌళి చేతిలో ఈ విధంగానే ఇరుక్కుపోయాడు. అయితే రాజమౌళి సినిమాలో రెండు మూడు సంవత్సరాల పాటు పడే కష్టానికి తప్పకుండా ప్రతి ఫలం దక్కుతుందనే విషయం కూడా మనకు తెలిసిందే.

చరణ్ కి అలా… ఎన్టీఆర్ ఇలా..

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ ఆర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సంగతి మనకు తెలిసినదే. దాదాపు చివరి దశలో షూటింగ్ ఉన్న ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుందని ఇదివరకే విడుదల తేదీని ప్రకటించారు. మే నెలలో షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా మరి జూన్ నెల వరకు షూటింగ్ పొడిగించారు. అదేవిధంగా ఈ చిత్ర బృందంలో కొంతమందికి, హీరోయిన్ పాత్రలో చేస్తున్న అలియాభట్ కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావస్తోంది.ఈ విధంగా ఆలస్యం కావడంతో ఈ ఇద్దరు హీరోలు ప్లాన్ చేసుకున్న మిగతా ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవుతున్నాయి.ఇకపోతే ఎన్టీఆర్ బుల్లితెర ద్వారా అయినా ప్రేక్షకులను సందడి చేస్తారని అభిమానులు ఎంతో పొంగిపోయారు. అయితే ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరుడు” కార్యక్రమం కూడా మే నెల మూడవ వారానికి వాయిదా పడింది.చరణ్ ఆచార్య సినిమా ద్వార గెస్ట్ పాత్రలో ప్రేక్షకులను సందడి చేయనున్నారు. కానీ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం తన ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో అభిమానులు మాత్రం ఎంతో నిరాశకు గురవుతున్నారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri