NewsOrbit
Entertainment News సినిమా

నితిన్ “మాచర్ల నియోజకవర్గం” సాంగ్ రికార్డుల మోత..!!

ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “మాచర్ల నియోజకవర్గం” ఆగస్టు 12వ తారీకు విడుదల కానుంది. దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. కాగా గతంలో నితిన్ నటించిన “రంగ్ దే”, “చెక్” పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత నితిన్ నటించిన “మాస్ట్రో” ఓటిటిలో విడుదల అయి పర్వలేదనిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు “మాచర్ల నియోజకవర్గం” అనే కొత్త విభిన్నమైన టైటిల్ తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన “ఉప్పెన” ఫేం కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రెండో హీరోయిన్ గా కేథరిన్ నటిస్తోంది. ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో నితిన్ కనిపిస్తున్నాడు.

macherla niyojakavargam raa raa reddy song reddy created record

అదిరిపోయిన `మాచర్ల నియోజకవర్గం` ట్రైల‌ర్‌.. నితిన్‌కి హిట్ ఖాయ‌మేగా!

కాగా ఈ సినిమాకి సంబంధించి కొద్ది రోజుల క్రితం “రారా రెడ్డి” అనే సాంగ్ సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. మాస్ బిట్స్ తో ఈ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంది. సోషల్ మీడియాలో షార్ట్ వీడియో యాప్స్ లో ఏకంగా 500 మిలియన్ లకు పైగా వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇటీవల గుంటూరులో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే రీతిలో మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి.

macherla niyojakavargam raa raa reddy song reddy created record

సినిమాలో “రారా రెడ్డి” సాంగ్ తరహాలోనే సినిమా ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతూ ఉంది. మహాభారతంలో ధర్మాన్ని కాపాడేందుకు లక్షలాది మంది తమ సమాధుల్ని పునాదులుగ వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం.. నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం’ అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాను రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు… పోస్టర్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

Related posts

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri