NewsOrbit
సినిమా

Mahesh Babu: మహేష్ బాబుకి తల్లిగా అలనాటి అందాల తార!

Mahesh Babu: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు గురించి ఉపోద్ఘాతం అవసరం లేదేమో. తెలుగునాట అతగాడికి వున్న క్రేజ్ అంతాఇంతా కాదు. మహేష్ సినిమా రిలీజ్ అయిందంటే ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి. అతని తాజా చిత్రం అయినటువంటి ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్ధంగా వుంది. ఇకపోతే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ – మహేష్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్ చేయబోతుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Devatha Serial: రాధను చనిపోయానని నమ్మించిన నీకు.. మరో అబద్ధం చెప్పడం కష్టమేమీ కాదన్నా ఆదిత్య.!

Mahesh Babu: ఆ అందాల తార మరెవ్వరో కాదు!

ఇక ఆ అందాల తార మరెవ్వరో కాదు. 90sలో తెలుగు పరిశ్రమను ఓ ఏలు ఏలిన వాళ్లలో ఈమె ఒకరు. ఈమె మన మహేష్‌బాబుకి తల్లిగా నటించబోతున్నట్టు టాలీవుడ్లో వార్తలొస్తున్నాయి. అగ్రహీరోలందరి సరసన నటించిన రాధ.. నైంటీస్‌లోనే సినిమాలకి గుడ్‌ బై చెప్పడం గమనార్హం. మళ్లీ మహేష్‌బాబు చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుండడం ఆనందించదగ్గ విశేషం. అయితే ఈ వార్తల్లో నిజమేంటో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన న్యూస్‌ వైరల్‌ అవుతోంది.

Deepika Padukone: తెలుగులో ప్రభాస్ తర్వాత అతడే: దీపికా పదుకొణే
రాధ గురించి ఒక్కమాట:

1980వ దశకములో దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితోను కలసి నటించింది. ఈమె తమిళంలో రజనీకాంత్ తో ‘రాజాధిరాజా’ చిత్రములో నటించింది. అలాగే కన్నడలో శివాజీ గణేషన్ సరసన ‘ముదళ్ మరియాదై’ చిత్రములో, తెలుగులో అనేక సినిమాలు చిరంజీవితో నటించింది. చిరంజీవితో ఈమెకు అనేక హిట్ చిత్రాలు వున్నాయి. ముఖ్యంగా డాన్స్ విషయంలో మన మెగాస్టార్ కి ఏమాత్రం తగ్గేది కాదట. ఇక తన కెరీర్ పిక్స్ లో ఉంటుండగానే తన బంధువైన మణి అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడింది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N