NewsOrbit
సినిమా

Pawan Kalyan: అదిరిపోతున్న పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” న్యూ లుక్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. “వకీల్ సాబ్” సినిమా చేస్తున్న సమయంలోనే… దాదాపు మూడు నాలుగు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. “అజ్ఞాతవాసి” సినిమా రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైన పవన్ దాదాపు మూడు సంవత్సరాల పాటు.. ఎటువంటి సినిమాలు చేయలేదు. పైగా ఇంకా సినిమాలు చేయను పూర్తిగా రాజకీయాలకు.. టైం కేటాయిస్తాను అని మాట ఇవ్వటం జరిగింది.

pawan kalyan

కానీ 2019 ఎన్నికలలో ఓడిపోవటం తో పాటు మరోపక్క అభిమానుల నుండి సినిమాలు చేయాలని ఒత్తిడి రావడంతో పవన్ మళ్లీ ఇండస్ట్రీ లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ తరుణంలో వరుసపెట్టి సినిమాలు లైన్ లో పెడుతూ.. రాణిస్తున్న పవన్ ప్రస్తుతం “బీమ్లా నాయక్” షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమాకి సంబంధించి కొత్త షెడ్యూల్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. వచ్చే వారం నుండి ఈ సినిమాకి సంబంధించి కొత్త షెడ్యూల్.. షూటింగ్ స్టార్ట్ కానుందట.

Pawan Kalyan's Hari Hara Veera Mallu First Glimpse is Here

ఈ నేపథ్యంలో “హరిహర వీరమల్లు” కి సంబంధించి పవన్ కళ్యాణ్ కొత్త లుక్… ఇప్పుడు బయట వైరల్ గా మారింది. లాంగ్ హెయిర్ తో పాటు… మీసాలు దట్టంగా.. పెంచటంతో పవన్.. తాజా లుక్ అభిమానులకు ఒక్కసారిగా ఉర్రూతలూగించింది. సినిమా షూటింగ్ లో కాకపోయినా బ్లాక్ కలర్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్…క్లీన్ షేవ్ తో…పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ తాజా ఫోటో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే “హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ చేస్తూనే.. మరోపక్క సురేందర్ రెడ్డి సినిమా కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu