NewsOrbit
సినిమా

నిర్మాత‌గా మూడో సినిమా

హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా `ఛ‌లో`తో స‌క్సెస్ అందుకున్నాడు నాగ‌శౌర్య‌. అయితే ఆయ‌న రెండో ప్ర‌య‌త్నం `@న‌ర్త‌న‌శాల‌` డిజాస్ట‌ర్ అయ్యింది. నాగ‌శౌర్య త‌దుప‌రి త‌న బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డానికి స‌మ‌యం తీసుకున్నాడు. హీరోగా, నిర్మాత‌గా శౌర్య మూడో సినిమా త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంది. అందుకు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తేజ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఈ ఏడాది ఇప్ప‌టికే `ఎఫ్ 2`తో స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది మెహ‌రీన్‌. ఈ అమ్మ‌డు ఇప్పుడు తెలుగులో గోపీచంద్‌, తిరు సినిమాలో న‌టిస్తుంది. ఇప్పుడు మ‌రో సినిమా అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది.

author avatar
Siva Prasad

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Leave a Comment