NewsOrbit
సినిమా

ఆ క్రెడిట్ ద‌క్కించుకున్న `సాహో`


యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందిన చిత్రం `సాహో`. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్ నిర్మించిన ఈ భారీబ‌డ్జెట్ చిత్రం ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చ‌క‌చ‌కా జ‌రిపోతున్నాయి. అంద‌రిలో సినిమా గురించిన ఆస‌క్తి రోజు రోజుకీ పెరిగిపోతుంది. `బాహుబ‌లి` త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్ర‌మిది. తొలిసారి ఈ సినిమా ట్విట్ట‌ర్ ఎమోజీ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఆ క్రెడిట్ ద‌క్కించుకున్న తొలి తెలుగు చిత్ర‌మిది. నాలుగో ద‌క్షిణాది చిత్రం. ఇప్పుడు ఈ సినిమాను త‌మిళంలో 550 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. బాహుబ‌లిని 525 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తే.. `సాహో`ని అంత‌కంటే ఎక్కువ‌గా విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు.

author avatar
Siva Prasad

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Leave a Comment