ఈ నెలాఖరు నుండి క్రికెట్ ప్రపంచకప్ పోటీలు జరుగబోతున్నాయి. ఈ పోటీలకు మన టాలీవుడ్ తారలు వెళుతున్నారు. టాలీవుడ్ హీరోల్లో వెంకటేష్, మహేష్ సహా సురేష్ బాబు, చాముండేశ్వరినాథ్ సహా పలువురు పలువరు సెలబ్రిటీలు ఇంగ్లాడ్ వెళుతున్నారు. 10 రోజుల పాటు వీరందరూ ఇంగ్లాండ్‌లోనే ఉండబోతున్నారట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌లను వీరందరూ వీక్షించి మన టీంకు ఎంకరేజ్మెంట్ అందిస్తారట. వెంకటేష్, మహేష్ అందుకు తగిన విధంగా వారి షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు.
previous post
next post