NewsOrbit
దైవం న్యూస్

God : పూజ లో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలో తెలుసుకోండి!!

God : ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము  వస్తుంది అనేది తెలుసుకుందాం.
1.ఇంట్లో  ఎంత చేస్తే అంత ఫలితందక్కుతుంది. అదే నది ప్రాంతంలో  జపం చేస్తే రెట్టింపు ఫలితం,
గోశాలలో చేస్తే వంద రెట్లు ఫలం , యాగశాలలో అంతకు మించిన  ఫలితం కలుగుతుంది. పుణ్య ప్రదేశాల్లో  లేదా దేవాతా సన్నిదిలో  చేస్తే పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివసన్నిదిలో  జపం చేస్తే మహోన్నతమైన ఫలం  దక్కుతుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం  ప్రాప్తిస్తుంది.  కానీ వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే మాత్రం దరిద్రం  పట్టుకుంటుంది.
అదే విధం గా రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు,  నేల మీద కూర్చొని చేస్తే దుఃఖము , గడ్డి మీద కూర్చుని  చేస్తే కీర్తి నాశనం వంటివి జరుగుతాయి.

2.అసలు పూజగది తూర్పు ముఖంలో ఉండాలని  అనడానికి గల కారణం తెలుసుకుందాం.
తూర్పు దిక్కుకి  అధిపతి ఇంద్రుడు, ఉత్తర దిక్కుకి  అధిపతి కుబేరుడు.  కాబట్టి పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణ దిక్కుకి  అధిపతి యముడు  కాబట్టి దక్షిణ ముఖం గా ఉండకూడదని  మన పెద్దలు అంటుంటారు.
3. వినాయకుడి విగ్రము కు తొండం:ఇంట్లో  పూజించే వినాయకుడి విగ్రము కు తొండం ఎడమ వైపుకు తిరిగి  ఉండాలి, స్కూల్స్ , ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి మాత్రం తొండం కుడి వైపుకు తిరిగి  ఉండాలి.. అదే విధం గా వ్యాపారం చేసే  ప్రదేశం లో   నిల్చున్న వినాయకుడ్ని పెట్టుకోవాలి.


4.అలాగే ఇంట్లో ఎక్కడా  కూడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా  ఉండకూడదు. లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు  పూజ చేయడం అనేది  చాలా మంచిది  అని చెప్పాబడింది.
పూజ  లో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ  పూర్తి అయిన వెంటనే   ప్రసాదంగా  తీసుకోవాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం అనేది  ప్రసాదం రూపంలో  మీకు దక్కుతుంది.

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N