NewsOrbit
దైవం న్యూస్

Maha Shivaratri: మహాశివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన ఈ పూలతో పూజించండి..

Maha Shivaratri lord shiva offered flowers

Maha Shivaratri: శివుడు అనుగ్రహించని చీమైనా కుట్టదని పెద్దలు చెబుతుంటారు. ఆ పరమేశ్వరుడు బోలా శంకరుడు.. భక్తులు కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తాడు. భక్తి ఒక్కటి ఉంటే చాలు ఆయన భక్తుల వెంట చేస్తాడు.. శివారాధనలో అతి ముఖ్యమైన రోజు మహాశివరాత్రి.. ఆ రోజున శివుడికి అమితాంగా ఇష్టపడే పూలతో పూజ చేస్తే చాలా మంచిది. శివుడికి ఇష్టమైన పువ్వులు ఇప్పుడు చూద్దాం..

Maha Shivaratri lord shiva offered flowers
Maha Shivaratri lord shiva offered flowers

సాధారణంగా దేవతలందరికీ పూజించే పూలు శివునికి సమర్పించకూడదట. పరమేశ్వరుడికి అడవి పువ్వులు అంటే అమితమైన ప్రేమ. శమీ పువ్వులు సాధారణంగా ఏ దేవుడికి సమర్పించరు. కానీ శివుడికి ఆ పువ్వంటే చాలా ఇష్టం. అందుకే శివారాధనలో శమి పుష్పాన్ని ఉపయోగించాలట.

దాతుర శివునికి ఇష్టమైన పువ్వులలో ఒకటి. అమృత మదనం నుండి వెలువడిన విషాన్ని శివుడు తాగగానే శివుని వక్షస్థలం నుండి ఈ పుష్పం కనిపించింది. అందుకే అహం , శత్రుత్వం, అసూయ, ద్వేషం అనే విషాన్ని వదిలించుకోవడానికి శివ పూజలో దాతురాన్ని శివునికి సమర్పిస్తారు. ఈ పూలతో శివుడిని పూజిస్తే సమస్త పాపాలు తొలగిపోయి. విముక్తి లభిస్తుందని ప్రతీతి.

శివ పూజలో మందార పువ్వు కూడా ఒకటి. ఈ పుష్పంతో పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుందట. కరవీర పువ్వు ఇది కూడా గులాబీ లాగానే ఉంటుంది. పరమశివుడికి ఈ పూలతో భక్తితో పూజిస్తే అనేక వ్యాధులనుంచి తప్పక న్యాయమవుతుంది. మల్లెపూలు శివుడికి పూజిస్తే ఇంట్లో ఐశ్వర్యం, సంపదలు కలుగుతాయి .మీ ఇల్లు ధాన్యంతో నిండిపోతుంది.

గులాబీ పూలతో శివుడిని పూజిస్తే 10 గుర్రాలతో సమానమని పెద్దలు చెబుతారు. శివుడుని నల్ల కలువ పూలతో పూజించడం వల్ల ఐదు మహాపాపాలు తొలగిపోతాయి. ఇతరులను విమర్శించడం అభిమానం వల్ల కలిగే పాపాలు తామర పూలతో పూజిస్తే పోతాయని పెద్దలు చెబుతున్నారు. శివుడిని నల్ల కలువ, తామర, గులాబీ, మల్లె , కరవీర పువ్వు, మందార పువ్వు, బిల్వపత్రం, దాతుర , శమీ పువ్వులతో పూజిస్తే శివరాత్రి రోజు మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.

author avatar
bharani jella

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N