NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar: “సలార్” రీమేక్ అంటూ వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత కిరగందూర్..!!

Salaar: పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ప్రభాస్ కొత్త చిత్రం “సలార్” మొదటి భాగం ఈనెల 22వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఇంకా పది రోజులు మాత్రమే ఉండటంతో.. డిసెంబర్ 13 నుండి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 13వ తారీకు సినిమాలో మొదటి సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. “కేజిఎఫ్” సినిమాలతో దేశవ్యాప్తంగా ఊహించని పాపులారిటీ సంపాదించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా తెరకెక్కించటంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. “సలార్” పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌ గా ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో చాలా వైలెన్స్ ఉన్నట్లు ట్రైలర్ లో అర్థమవుతుంది.

Producer Kiragandur gave clarity to the news of Salaar remake

విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం “ఉగ్రం” తరహాలోనే “సలార్” తీసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తపై నిర్మాత కిరగందూర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా రెండు భాగాల కథలు స్నేహితుల గురించి కావటంతో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవం. “సలార్” ఫ్రెష్ సబ్జెక్టు…రెండు భాగాల కథలు వేరువేరుగా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. కాగా..”సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” విడుదలకి వారానికి ముందు ప్రభాస్ ఫుల్ లెన్త్ లో ఉండే రెండో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Producer Kiragandur gave clarity to the news of Salaar remake

మొదటి ట్రైలర్ లో కేవలం చివరి నిమిషంలో మాత్రమే ప్రభాస్ కనిపించడంతో అభిమానులు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు డిసెంబర్ 22వ తారీకు నాడే విడుదల చేయడానికి కారణం.. షారుక్ ఖాన్ “డుంకి”తో పోటీ కాదని తెలిపారు. కరెక్ట్ గా ఆ తేదీలలో చాలా సెలవులు వచ్చాయి. దాదాపు పది రోజుల సెలవులు కావడంతో.. పాటు ఆ సమయంలో పెద్ద సినిమాలు ఏవి కూడా విడుదల అయ్యే పరిస్థితి లేని.. సమయం కావటంతో డిసెంబర్ 22న సినిమా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత సంక్రాంతి సీజన్ కూడా కలిసి వస్తుందని.. అన్ని ఆలోచించి డిసెంబర్ 22న “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత కిరగందూర్ స్పష్టం చేశారు.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N