NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: తేజ ముందు కన్నీరు పెట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ..!!

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజయవంతంగా రన్ అవుతోంది. ప్రస్తుతం 9 వ వార మాట సాగుతోంది. హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఈ క్రమంలో హౌస్ లో 9వ వారం కెప్టెన్సీ కంటెండర్ కోసం సభ్యులను రెండుగా విభజించారు. ఎల్లో బ్యాచ్ మరియు రెడ్ బ్యాచ్ లుగా టీమ్స్ గా విభజించటం జరిగింది. హౌస్ లో హోరాహోరీగా గేమ్ సాగుతోంది. ఇంటిలో పరిస్థితి ఇలా ఉంటే కంటెస్టెంట్ శోభ.. కన్నీరు పెట్టుకోవడం జరిగింది. తన తోటి కంటెస్టెంట్ తేజ వద్ద బిగ్ బాస్ లైవ్ లో బోరున ఏడ్చేసింది. మేటర్ లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఇంట్లో ఆడవాళ్లకు సెలవు ప్రకటించి ఇంట్లో మగవాళ్ళతోనే పనులు చేయించారు.

Bigg Boss beauty Shobha shed tears of infront Teja

ఈ క్రమంలో శోభా శెట్టి.. టేస్టీ తేజ తో పళ్ళు తోమించుకోవడం.. ఎక్కడికి వెళ్లినా ఎత్తుకోమనటం లాంటివి చేయడం జరిగింది. ఇదే సమయంలో భార్యకు ఏదైనా సమస్య వస్తే భర్త ఎలా పట్టించుకుంటాడో అదే రకంగా చెయ్యి అని తేజ తో శోభ అనటంతో.. బిగ్ బాస్.. మేమిద్దరం భార్యాభర్తలమా.. అంటూ మా పెళ్ళికి మీరు కూడా రావాలి అని తేజ కామెంట్ చేయడం జరిగింది. ఈ రకంగా గేమ్ ఆడుతూ లైవ్ లో తేజ వద్ద బయట ఈ మొత్తం నా బాయ్ ఫ్రెండ్.. తప్పుగా అర్థం చేసుకుని వదిలేస్తాడేమో అంటూ ఎమోషనల్ అయ్యింది.

Bigg Boss beauty Shobha shed tears of infront Teja

ముఖ్యంగా శోభ హౌస్ లో వచ్చినప్పటినుండి.. తేజ తోనే బాగా కనెక్ట్ కావడం జరిగింది. అంతేకాదు ఆట తీరుబట్టి చూస్తే శోభ ఈమధ్య చాలామంది నోరు పారేసుకుంటూ ఉంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎక్కువగా.. శోభ గట్టిగా అరుస్తుంటది. నామినేషన్ సమయంలో అయితే మరి సైకో మాదిరిగా వ్యవహరిస్తది. అటువంటి శోభా.. తన బాయ్ ఫ్రెండ్ గురించి తేజ వద్ద లైవ్ లో ఎమోషనల్ అయ్యింది.

Related posts

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri