NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 18 2024 Episode 1027: వసుధారా మనుల ఫోటో పేపర్లో చూసిన అనుపమ ఏం చేయనున్నది..

Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights

Guppedanta Manasu March 18 2024 Episode 1027:  అనుపమ ఇంతకుముందు లేట్ అవుతుంది అన్నవు ఎవరితో అని మహేంద్ర అంటాడు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏమీ లేదు మహేంద్ర అని అనుపమ అంటుంది. వసుధారా నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి మను బర్త్డే ఎప్పుడో తెలుసుకోవాలి అని మహేంద్ర అంటాడు. మను చెప్పడం లేదు కదా మహేంద్ర అని అనుపమ అంటుంది. అనుపమ మన బర్త్డే గురించి తెలుసుకోవాలి తన బర్త్డే బాగా సెలబ్రేట్ చేయాలి అని మహేంద్ర అంటాడు. అనుపమ మను బర్త్ డే కి ఒక లిస్ట్ రాసి ఇవ్వు అని మహేంద్ర అంటాడు. నా మనసేం బాగోలేదు అంటూ అనుపమ వెళ్ళిపోతుంది. మను ఏ తల్లి నా బిడ్డ కానీ మన కాలేజీ కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేశాడు రిషి గురించి కూడా నీకు సహాయం చేశాడు నీ బర్త్డే గొప్పగా సెలబ్రేట్ చేశాడు తన బర్త్డే గ్రాండ్గా చేయాలమ్మా అని మహేంద్ర అంటాడు.

Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights
Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights

అయినా వాళ్లే పదవుల కోసం మనకు కష్టాలు తెచ్చి పెడుతున్నారు అలాంటిది ఏ సంబంధం లేని మను గారు మన మంచి కోరుకుంటున్నారు మనకు ప్రతి విషయంలో అండగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు అని వసుధారా అంటుంది. శత్రువుల్ని ఎదుర్కొనే ధైర్యం నాకు లేదని మనం కాలేజీ వదిలేసి వెళ్ళిపోదాం అన్నాను మనుని చూశాక నాకు కొండంత ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుందమ్మ అని మహేంద్ర అంటాడు. మను గారు మనతో ఉన్నంతవరకు ఏ ఆపద రాదనిపిస్తుంది అని వసుంధరా అంటుంది. ఏమిచి తనకు ఈ రుణం తీర్చుకోగలము అర్థం కావట్లేదు అమ్మ అని మహేంద్ర అంటాడు.మామయ్య మనకు కాలేజీకి టైం అవుతుంది వెళ్దాం పద అని వసుధరా అంటుంది. నాకు చిన్న పని ఉందమ్మా నువ్వు వెళ్ళు అని మహేంద్ర అంటాడు. కట్ చేస్తే,

Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights
Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights

జగతి మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఏ దుష్టశక్తుల వలన మనం దూరమయం మన కొడుకు వల్ల మళ్ళీ మనం ఒకటయ్యాం మనం ఇద్దరం హ్యాపీగా ఉంటాం అనుకునే లోపు అనుకోని సంఘటనల వల్ల నువ్వు నన్ను వదిలేసి ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు ఏ దారి తెలియని నేను పిచ్చివాడిలా అయిపోయి ముందుకు బానిస అయిపోయాను కానీ నా కొడుకు కోసం నా కోడలు కోసం మామూలు మనిషిని అయ్యాను కానీ నువ్వు లేని లోటు ఎవరు తీర్చలేరు జగతి అని మహేంద్ర బాధపడతాడు. మన కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు జగతి కానీ మను మన రిషి లాగే బిహేవియర్ చేస్తున్నాడు మేము కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకుంటున్నాడు అలాంటి మనుకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అని మహేంద్ర రిషి ఫోటో దగ్గరికి వెళ్తాడు. నాన్న రిషి నీకోసం ఈ కడెం చేయించాను నువ్వు ఎక్కడున్నావో తెలియదు నీ చేతికి ఈడియ0 వేయాలి అనుకున్నాను కానీ వెయ్యలేకపోయాను ఇప్పుడే మను వచ్చి మాకు సహాయం చేస్తున్నాడు నీ విషయంలో పెద్ద తప్పు జరగకుండా చేశాడు అచ్చం నీలాగే తను కూడా మమ్మల్ని సంతోషంగా చూడాలనుకుంటున్నాడు నువ్వెక్కడ ఉన్నా సరే మను నిన్ను తీసుకు వస్తాడు మాకు నమ్మకం ఉంది మన కుటుంబానికి అండగా ఉన్న మనుకి ఈ కంకణం తొడుగుతాను నాన్న అని మహేంద్ర వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights
Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights

మను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అసలు అర్థం కావట్లేదు వాడితో మాట్లాడాలి అని అనుపమ వచ్చి మను ని పిలుస్తుంది. తన క్యాబిన్లో మను లేడని వెనుకకు తిరిగి వెళ్ళిపోతూ ఉండగా టేబుల్ మీద ఒకటి కనిపిస్తుంది కొత్త ప్రేమ జంట అని ఒక పేపర్ చూసి షాక్ అవుతుంది అనుపమ. అనుపమ అది పట్టుకుని చూస్తూ ఉండగా వసుధారా వచ్చి ఆ ఫోటోని చూసి షాక్ అవుతుంది. మేడం ఈ పోస్టర్ ఏంటి మేడం అని వసుధారా కంగారుపడుతూ అంటుంది. ఇంతలో మను అక్కడికి వస్తాడు. మను ఎందుకురా ఇలా చేసావని అనుపమ అతన్ని ఆచంపా ఈ చెంప వాయిస్తుంది. అసలు నీకు బుద్ధి లేదా నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా ఈ పోస్టర్ ఏంట్రా అని చింపేస్తుంది అనుపమ. చాటుగా వాళ్ళని గమనిస్తూ ఉంటాడు శైలేంద్ర. మేడం నేను చెప్పేది ఒక్కసారి వినండి అని మను అంటాడు. వసుధారా గురించి తెలిసి కూడా ఇలా చేసావ్ అంటే నేనేం అనుకోవాలి అప్పటికి వసుదారా అంటూనే ఉంది నీ మనసులో ఏదో కుట్ర ఉందని కానీ మేమే నమ్మలేదు అని అనుపమ అంటుంది. అలాంటిదేమీ లేదు మేడం అని మను అంటాడు. పాపం వసుధారా ఈ కాలేజీ ని ఎలా కాపాడుకోవాలని సతమతమవుతుంది రిషి కనిపించట్లేదని బాధతో కృంగిపోతుంది అలాంటి తనని ఇంక వేధించాలని ఎలా అనిపించింది అని అనుపమ అంటుంది.

Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights
Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights

ఇలా చేసేటప్పుడు నీ కన్న వాళ్ల గురించి ఒకసారి కూడా ఆలోచించలేదా ఇలా చేస్తే ఏమైపోతారో అని ఇలాంటి బుద్ధి ఎందుకు రా వచ్చింది నీకు అని అనుపమ అంటుండు.మీరు చుసేవన్నీ నిజాలు కాదు మేడం ఒక్కోసారి మనం చూసేవాన్ని అబద్ధాలు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అని మను అంటాడు. నువ్వు ఇంకా మాట్లాడకు అని అనుపమ అంటుంది. మేడం నేను ఇలా చేశాను అంటే మీరు నమ్ముతున్నారా అని మను అంటాడు. నమ్ముతున్నాను ఇంత జరిగాక ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఈ కాలేజీ ని వదిలేసి దూరంగా ఎక్కడికైనా వెళ్లిపో అని అనుపమ అంటుంది. ప్లీజ్ మేడం అలా అనకండి ఒక్కసారి నా మాట వినండి నేను చెప్పేది వింటే నిజా నిజాలు తెలుస్తాయి అని మను అంటాడు.

Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights
Guppedanta Manasu Today Episode March 18 2024 Episode 1027 highlights

నువ్వు వెళ్లకపోతే నా శవాన్ని చూస్తావ్ అని అనుపమ అంటుంది. మేడం మీరు అలా ఆపసేకున0గా మాట్లాడకండి మీరు అందరూ బాగుండాలి వెళ్తాను కేవలం మీ కోసమే నేను తప్పు చేయకుండా తలదించుకొని వెళ్ళిపోతున్నాను మేడం నేను వెళ్లే ముందు మీకు ఒక క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను కనీసం మీరైనా నా మాట వింటారా అని మను అంటాడు. మను  ఈ కాలేజీ కష్టంలో ఉన్నప్పుడు నన్ను కాపాడారు ఎప్పటికైనా రిషి సార్ ని నన్ను కలుపుతారు అనుకున్నాను కానీ మీరు ఇలా చేశారు అని వసుధారా అంటుంది..

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu