NewsOrbit
Entertainment News Telugu TV Serials

BrahmaMudi:యాంకర్ గా మారిన మన బ్రహ్మముడి మానస్..

Interesting news about Brahmamudi Maanas Nagulapalli and Siri

BrahmaMudi:సీరియల్ యాక్టర్ మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఒకపక్క సీరియల్ షోస్ చేస్తూనే ఇంకొక మ్యూజిక్ ఆల్బమ్స్ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక బిగ్ బాస్ లో కూడా మానసి పాల్గొని మంచి ఆటతో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశాడు మనసు కాయ్ రాజా కాయ్, గ్రీన్ సిగ్నల్స్,సోడా గోలి సోడా ప్రేమికుడు ఇలా కొన్ని సినిమాలు చేశాడు మానస్. కానీ అవన్నీ పెద్దగా హైట్ తీసుకురాకపోవడంతో మానస్ తన అవకాశాల్ని బుల్లితెర ద్వారా నిరూపించుకోవాలి అనుకున్నాడు. బ్రహ్మముడి సీరియల్ తో మంచి టిఆర్పి రేటింగ్స్ తెచ్చుకుంటూ దూసుకుపోతున్న మానసి జీవితంలో, మరో అడుగు ముందుకు వేశాడు.. ఆ వివరాల్లోకి వెళితే..

Interesting news about Brahmamudi Maanas Nagulapalli
Interesting news about Brahmamudi Maanas Nagulapalli

మానస్ యాంకర్ గా జీ తెలుగు ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. సీరియల్స్ సినిమాలే కాకుండా ఇప్పుడు యాంకర్ గా మారాడు మన మానస్. ఈ షో తో మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇందులో తనతో పాటు యూట్యూబ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన సిరి హనుమంతు,హోస్ట్ గా వ్యవహరిస్తుంది.మానస్& సిరి ఇద్దరు క్యూట్ లుక్స్ తో ఈ షోలో యాంకర్స్ గా అలరిస్తున్నారు. సిరి గురించి చెప్పాలంటే యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయమైన అమ్మాయి. బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ మరింత పెంచుకుంది. బిగ్బాస్ సీజన్ -5 లో తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో షణ్ముఖతో నడిపిన ప్రేమాయణంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇక మానస్ మరియు సిరి ఇద్దరు ఈ షో ద్వారా ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, ఒక ఫ్లాట్ ఫారం ఏర్పడిందని చెప్పొచ్చు.

Interesting news about Brahmamudi Maanas Nagulapalli
Interesting news about Brahmamudi Maanas Nagulapalli

మొదటి ఎపిసోడ్ అయిపోయి, అక్టోబర్ ఒకటో తారీఖున జీ తెలుగులో ఆదివారం నాడు సండే ధమాకా రాజా వర్సెస్ రాణి అనే ప్రోగ్రాం అందర్నీ అలరించిందని చెప్పొచ్చు. సండే ధమాకా రాజా వర్సెస్ రాణి ఈ ప్రోగ్రాం హైలెట్స్ నెక్స్ట్ సండే జరగబోయే ప్రోమో వీడియోస్ ఇప్పుడు నెట్ ఇంట వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాం లో రెండు టీమ్స్ గా అబ్బాయిలు 1 అమ్మాయిలు ఒక టీం గా ఉంటారు. మానస్ అబ్బాయిల వైపు సిరి అమ్మాయిల వైపు ఉండి యాంకరింగ్ చేస్తుంటారు.బ్లాక్ డ్రెస్ లో మానస్ రెడ్ కలర్ డ్రెస్ లో సిరి అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నారు. రేపు వచ్చే సండే ప్రోమో లో గెస్ట్ అపీరియన్స్ గా హీరో సుధీర్ బాబు, హర్షవర్ధన్ ఇద్దరు వస్తున్నారు. సుధీర్ బాబుతో, రోహిణి కామెడీ అలానే హర్షవర్ధన్ కామెడీ, హైలెట్ అని చెప్పొచ్చు. హీరో సుధీర్ కిసిరి ప్రపోజ్ చేసే సీన్ హైలెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ వీడియోని మీరు ఓ లుక్కేయొచ్చు. మన మానస్ కి బ్రహ్మముడి సీరియల్ తో పాటు ఈ షో కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri