NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 26 2024 Episode 137: కౌశికి ఇంట్లో వాళ్ళని చంపమని రౌడిలను పంపిన మినిస్టర్…

Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights

Jagadhatri January 26 2024 Episode 137:  తమ్ముడు ఏమో భయపెడుతుంటే సంబంధం లేని వాడు కవచమై కాపాడుతాను అని అంటున్నాడు అని కౌశికి అంటుంది. ఈ ఇంటికి కష్టం వచ్చిన ప్రతిసారి నువ్వు అండగా ఉంటావ్ అనుకుంటాను కానీ కంటికి కనిపించనంత దూరంగా ఉంటావు అని అంటుంది కౌశికి. ఇంటికి సంబంధం లేని వాళ్ళు ఏమైనా చెబుతారు కానీ కష్టం వచ్చిన నష్టం వచ్చిన జరిగేది మనకే కదా అని అంటుంది నిషిక. ఎన్ని చెప్పిన నాకు ఈ పెన్ డ్రైవ్ ఇవ్వాలని అనిపించడం లేదు బాబాయ్ అని కౌశికి అంటుంది. మినిస్టర్ అరాచకాన్ని బయట పెట్టాలి అనుకున్న టైం కి జరుగుతుంది అని అంటుంది కౌశికి. మాటలతో అక్క వినేలా లేదు మీనన్ కి ఫోన్ చేసి అక్క బయలుదేరుతుందని చెప్పాలి అని యువరాజ్ అనుకుంటాడు. కౌశికి బయలుదేరుతుందని దివ్యాంకకి చెప్పాలి అని నిషిక అనుకుంటుంది. కౌశికి వెళ్లిపోతుంది.

Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights
Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights

యువరాజ్ కౌశిక్ ని పెన్ డ్రైవ్ అడిగాడు అంటే కచ్చితంగా మీనన్ కి మినిస్టర్ ఫోన్ చేసి ఉంటాడు అని అనుకుంటుంది జగదాత్రి. మినిస్టర్ అంత ధైర్యంగా ఫోన్ చేశాడంటే మనుషులు వస్తున్నారు అనుకుంటా అని అంటాడు కేదార్.ఎవరు వచ్చిన మనం ఇంట్లో వాళ్ళని కాపాడాలి అని అనుకుంటారు వాళ్ళిద్దరు. రౌడీలు ఇంటికొచ్చేస్తారు. రౌడీలు కౌశికి ని చూసి తన దగ్గరికి వెళ్లి అరుస్తే నీ కూతుర్ని చంపేస్తా అని అంటారు. పెన్ డ్రైవ్ ఇవ్వు అని అంటాడు. నా కూతుర్ని ఏం చేయొద్దు పెన్ డ్రైవ్ ఇస్తాను నా రూమ్ లో ఉంది అని అంటుంది కౌశికి. రూమ్ కి వెళ్ళాం పద అని అంటాడు రౌడీ. కౌశికి పెన్ డ్రైవ్ ఇవ్వబోతుంటే జగదాత్రి వేరే వేషంలో వచ్చి అడ్డుకుంటుంది. జగదాత్రి కేదార్ కలిసి రౌడీలను కొడుతూ ఉంటారు.నిషిక ఫోన్ చేస్తూ ఉంటే తన గదిలోకి రౌడీ వచ్చి తనని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో కేదార్ వచ్చి తనని కాపాడుతాడు.

Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights
Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights

కేదార్ రౌడిని తీసుకొని వెళ్లి దాక్కుంటాడు. నిషిక కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ కనిపించరు అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది. వైజయంతి వచ్చి చూస్తే ఎవరూ ఉండరు ఇక్కడ ఏదో జరుగుతుంది పదా కిందికి వెళ్దాం అని అంటుంది వైజయంతి. జగదాత్రికి కీర్తిని కాపాడుతుంది. కౌషికి కీర్తి దగ్గరికి వచ్చి నీకేం కాలేదు కదా అని అంటుంది. తను వచ్చి చూసేసరికి జగదాత్రి రౌడీలతో మాయమైపోతుంది. రౌడీలను కొట్టి ఒకపక్క పడేస్తారు. వీళ్ళు ఇక్కడితో ఆగరు మనం ఇంకా ఏదైనా చేయాలి పద లోపలికి వెళ్దాం అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights
Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights

మావయ్య గారు ఇంట్లోకి రౌడీలు వచ్చేసారు అని అంటుంది నిషిక. ఇదంతా వదిన వల్లే అని అంటుంది నిషిక. కౌశికి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు వాళ్ళ బాబాయ్. ఎవరికి ఏం కాలేదు కదా అని అడుగుతుంది కౌశికి. దేవుడి దయ అందరం బానే ఉన్నాము అని అంటుంది నిషిక. ఆ న్యూస్ వదిలేయండి అంటే మీరు వినలేదు ఇప్పుడు చూడండి అని అంటుంది నిషిక. ఆఫీస్ గొడవలు ఇంటికి తీసుకొచ్చారు అంటుంది నిషిక. అక్క రౌడీ లకి పెన్ డ్రైవ్ ఇచ్చేసావా అని అడుగుతాడు యువరాజ్. లేదు ఇవ్వలేదు అని అంటుంది కౌశికి నా దగ్గరే ఉంది అంటుంది. రౌడీలకి పెన్ డ్రైవ్ ఇవ్వలేదని బాగా ఫీలైనట్టున్నాడు యువరాజ్ అని అంటుంది జగదాత్రి. పెన్ డ్రైవ్ కోసమే కదా వాళ్ళు వచ్చారు అది ఇచ్చి ఉంటే ఇంకే గొడవ ఉండేది కాదు అని యువరాజ్ అభిప్రాయం అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights
Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights

మినిస్టర్ రౌడీలను ఇంటిదాక పంపిస్తాడని అనుకోలేదు అని అంటుంది నిషిక.అసలు రౌడీల దగ్గర నుంచి నువ్వు ఎలా తప్పించుకున్నావు అని అడుగుతుంది వైజయంతి. ఎవరో ఒక అమ్మాయి వచ్చి నన్ను కాపాడింది అని అంటుంది నిషిక. కాళికా దేవి లాగా అందరి మీద వేరుచుకపడింది అని అంటుంది నిషిక. దేవత లాగా వచ్చి నన్ను నా కూతుర్ని కాపాడింది అని అంటుంది కౌశికి. తను కొడుతుంటే రెండు కళ్ళు చాలలేదు చూడడానికి అని అంటుంది కౌశికి.

Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights
Jagadhatri Today Episode January 26 2024 Episode 137 Highlights

నన్ను కాపాడబోయి తన చేతికి గాయం చేసుకుంది అని అంటుంది కౌశికి. ఆ అమ్మాయి మళ్ళీ వచ్చిందా బాస్ మనుషులు వచ్చినప్పుడు తను ఇంట్లోకి ఎలా వస్తుంది తనకి సమాచారం ఎవరిస్తున్నారు అని యువరాజ్ అనుకుంటాడు. యువరాజ్ అందరి చేతులు గమనిస్తాడు. ఆ అమ్మాయి ఎక్కడ కౌశికి అని అడుగుతాడు వాళ్ళ బాబాయ్. కళ్ళు మూసి తెరిచే లోపల వెళ్లి పోయింది బాబాయ్ అని చెప్తుంది కౌశికి.

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N